టెంపుల్ గైడ్ వీడియో లు


హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ లో మీరు తప్పకుండా చూడాల్సిన వీడియో లు 

హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్ లో భగవద్గీత నేర్పిస్తున్నారు .   శ్లోకాలతో పాటు ప్రతి శ్లోకానికి భావాలూ కూడా వింటూ నేర్చుకోవచ్చు . ఇప్పటివరకు అప్లోడ్ చేసిన వీడియో ల లింక్ లు క్రింద ఇచ్చాము చూడండి అందరికి షేర్ చేయండి 
Bhagavad Gita 1st Chapter : 


Bhagavad Gita 12th Chapter Learning Videos : Bhagavad Gita 2nd Chapter Learning Videos :
రామేశ్వరం టూర్ ప్లాన్ : https://youtu.be/VUthHgOp6Hw

తంజావూర్ బృహదీశ్వర ఆలయం : https://youtu.be/YPyT84DPN2Y

మదురై టూర్ ప్లాన్ :  https://youtu.be/XgxaHsQLWyI

అరుణాచలం టూర్ ప్లాన్ :  https://youtu.be/4qlBXofqPBw

మహాబలిపురం టూర్ ప్లాన్  : https://youtu.be/uSrs6S3ekJU

మైసూర్ టూర్ ప్లాన్ :  https://youtu.be/R4uuoJ1mBZg

షిర్డీ టూర్ ప్లాన్ :  https://youtu.be/JxaIiM0IEEU

కాశి టూర్ ప్లాన్ :  https://youtu.be/SsmoVoOyguY

శని శింగణాపూర్ లో మోసపోకండి :  https://youtu.be/UaVceUnrT3M

తమిళనాడు టూర్ ప్లానింగ్ :  https://youtu.be/rWpc9IIE_Yc

తూర్పుగోదావరి టూర్ ప్లాన్ :  https://youtu.be/_d5xUC3fovk

ఎత్తైన గోపురాలు గల ఆలయాలు : https://youtu.be/Smc9rc3IA7A

ఉజ్జయిని మహాకాళేశ్వరం : https://youtu.be/lQEyDw-fy-s

కేదార్నాథ్ : https://youtu.be/yd6tsdnZ-fg

చార్ ధామ్ యాత్ర : https://youtu.be/zlje6-yZ1N0

శ్రీశైలం : https://youtu.be/lqQT3SPpI54

తోలి తిరుపతి : https://youtu.be/OlVOHH6oBQI

శ్రీకాళహస్తి లో రాహుకేతు పూజలు : https://youtu.be/9i81VV9Q2ZE


కార్తీక పురాణం 1 వ రోజు : https://youtu.be/7xJfwX6GOo0

కార్తీక పురాణం 2 వ రోజు : https://youtu.be/_AgwKi54PKI

కార్తీక పురాణం 3 వ రోజు : https://youtu.be/z7CGUH2zA1c

కార్తీక పురాణం 4 వ రోజు : https://youtu.be/_aFcfRxTHLw

కార్తీక పురాణం 5 వ రోజు : https://youtu.be/08Xsw_oK25E

కార్తీక పురాణం 6 వ రోజు : https://youtu.be/LASIPhHcw14

కార్తీక పురాణం 7 వ రోజు : https://youtu.be/TQSmqaYC07E

కార్తీక పురాణం 8 వ రోజు : https://youtu.be/t5OySWp4TxA

కార్తీక పురాణం 9 వ రోజు : https://youtu.be/juoFY4reLOA

కార్తీక పురాణం 10 వ రోజు : https://youtu.be/e_DA9sK4J2wకార్తీక పురాణం 11 వ రోజు : https://youtu.be/8fjFI-o8mrs

కార్తీక పురాణం 12 వ రోజు : https://youtu.be/CaNDslsIXQQ

కార్తీక పురాణం 13 వ రోజు : https://youtu.be/Su4iVujA3-c

కార్తీక పురాణం 14 వ రోజు : https://youtu.be/n1NgEL7_XGc

కార్తీక పురాణం 15 వ రోజు : https://youtu.be/T5DAz-7JG7U

కార్తీక పురాణం 16 వ రోజు : https://youtu.be/MB4lSMQ-P-A

కార్తీక పురాణం 17వ రోజు : https://youtu.be/aE3rTbFdqRE

కార్తీక పురాణం 18 వ రోజు : https://youtu.be/v0qcFdV_MVE

కార్తీక పురాణం 19 వ రోజు : https://youtu.be/Xco3UoSqM44

కార్తీక పురాణం 20 వ రోజు : https://youtu.be/zhne-eExsHI


కార్తీక పురాణం 21 వ రోజు : https://youtu.be/NN_aqut8Gtw

కార్తీక పురాణం 22 వ రోజు : https://youtu.be/p51cB04nRTA

కార్తీక పురాణం 23 వ రోజు : https://youtu.be/K699XIeBtx8

కార్తీక పురాణం 24 వ రోజు : https://youtu.be/Ahm2i-sEhiw

కార్తీక పురాణం 25 వ రోజు : https://youtu.be/NrBLJbMCy-0

కార్తీక పురాణం 26 వ రోజు : https://youtu.be/682na07Vl04

కార్తీక పురాణం 27 వ రోజు : https://youtu.be/3KUL50_ckDE

కార్తీక పురాణం 28 వ రోజు : https://youtu.be/iQn6icEHlEA

కార్తీక పురాణం 29 వ రోజు : https://youtu.be/VKbiRrKASA0

కార్తీక పురాణం 30 వ రోజు : https://youtu.be/3eoKBEb3O8E

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.