Drop Down Menus

Accommodation in Ramana Ashram Tiruvannamalai | Get Accommodation at Ramanashram

Arunachalam Sri Ramana Ashramam
అరుణాచలం పేరువినగానే అక్కడున్న పరమశివుడు, గిరిప్రదిక్షణ,రమణులు ఈ మూడు మనకు స్ఫురణకు వస్తాయి. 
తన శరీరాన్ని ఆత్మను భగవంతునికి అర్పించడం కోసం ఉపయోగించుకునే సాధనంగా ఉపయోగించుకున్న మహర్షి ..  రమణులు.
అరుణాచలం లో  అరుణాచలేశ్వరాలయం లో గల పాతాళ లింగం దగ్గర తన 14 ఏట గోరమైన తపస్సు ..తన శరీరాన్ని చీమలు, చెద పురుగులు తినేస్తున్నా లెక్కచెయ్యకుండా, కనీసం స్పర్శ జ్ఞానం కూడా లేకుండా తపస్సు / ధ్యానం చేస్తున్నప్పుడు, మరో కర్మయోగి  శేషాద్రి స్వామి వారు గమనించి పాతాళ లింగం లోపల ఒక బాల స్వామి తపస్సు చేస్తున్నాడు వారిని బయటకు తీస్కునిరమ్మని అక్కడున్నవారితో చెప్పారు. అక్కడున్నవారు బయటకు తీసుకునిరాగా తోడలు రక్త ముద్దలై.. ఒంటిమీద గుడ్డలేకుండా వీపు చదపురుగులతో నిండియున్నది. 
మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు పాతాళలింగం తప్పకుండా దర్శించండి. పాతాళలింగం పేరుకి తగ్గట్టుగానే లోపలికి ఉంటుంది. 

రమణాశ్రమం లో నెమళ్ళు, కోతులు, స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. రమణాశ్రమం అరుణాచలేశ్వర ఆలయానికి సుమారు 1.5 కిమీ దూరం లో ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి ఆటో లో ఉంటాయి. 
Sri Ramana Ashram Tiruvannamalai 

 Arunachalam Ramanashramam Information

రమణాశ్రమం లో మీరు నేరుగా వెళ్తే అక్కడ రూం ఇవ్వరు. రమణాశ్రమం లో రూమ్స్ ఫ్రీ గా ఇస్తారు.. కాకపోతే మీరు ముందుగా వారికి మెయిల్ చెయ్యాలి. ఒక నెల రెండు నెలల ముందే వారికి మెయిల్ చెయ్యాలి. వారి ఈమెయిల్ ఐడి stay@gururamana.org 
రమణాశ్రమం లో మీరు వెళ్లేముందు రమణుల కోసం తెల్సుకుని వెళ్ళండి. చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పిన అరుణాచల ప్రవచనం తప్పకుండా విని వెళ్ళండి. 
Ramanashram photos 



Accommodation in Ramana Ashram Tiruvannamalai / Arunachalam :
Visitors wishing to stay at Sri Ramanasramam should send email to stay@gururamana.org one month in advance to ascertain whether accommodations are available 

Accommodation in Arunachalam
Arunachalam Girivalam Information
Arunachalam Temple Guide
How to Reach Arunachalam


arunachalam temple information in telugu, arunachalam accommodation, how to reach arunachalam, arunachalam telugu hotels, arunachalam telugu ashramams

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. good website and thanks for your great affort

    ReplyDelete
  2. మీరు ఎంతో సమాచారాన్ని మాకు ఇస్తున్నారు. మేము యాత్రకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ సమాచారాన్ని చూస్తున్నాము. మీకు ఎంతో ధన్యవాదాలు. ఇలా సమాచారాన్ని అందించాలి అన్న మీ ఆలోచనకే మా కృతఙ్ఞతలు.

    ReplyDelete
  3. మీరు ఎంతో సమాచారాన్ని మాకు ఇస్తున్నారు. మేము యాత్రకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ సమాచారాన్ని చూస్తున్నాము. మీకు ఎంతో ధన్యవాదాలు. ఇలా సమాచారాన్ని అందించాలి అన్న మీ ఆలోచనకే మా కృతఙ్ఞతలు.

    ReplyDelete
  4. Very helpful information for everyone...first time వెళ్ళే వాళ్ళకి బాగా ఉపయోగ పడుతుంది..Thanks to deleloper...

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON