అరుణాచలం లో మీరు గిరిప్రదిక్షణం చేయడానికి వెళ్తున్నట్లయితే, లేదా పౌర్ణమి సమయం లో అరుణాచలం వేల్లదలచిన, ఒక నెల రోజులు లేదా 15 రోజులు ముందుగానే రూమ్స్ బుక్ చేస్కోవడం మంచిది. పౌర్ణమి సమయం లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
Accommodation In Ramashramam :
Ramana Ashram Tiruvannamalai Accommodation:
రమణాశ్రమం లో మీకు రూమ్స్ ఫ్రీ గా ఇస్తారు, కాకపోతే మీరు నెల రోజుల ముందుగా వారికీ మెయిల్ చెయ్యాలి, రూమ్స్ ఖాళీగా ఉంటే ఇస్తారు. రమణాశ్రమం బస్సు స్టాండ్ నుంచి లేదా టెంపుల్ నుంచి 2 కిమీ దూరం లో ఉంటుంది.
Visitors wishing to stay at Sri Ramanasramam should send email tostay@gururamana.org one month in advance to ascertain whether accommodations are available
Accommodation In Sri Seshadri Swamigal Asharamam
అరుణాచలం ప్రవచనం విని ఉంటే శేషాద్రి స్వామి కోసం మీకు తెల్సుస్తుంది. రమణాశ్రమం ప్రక్కనే శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంటుంది. 15 రోజులు మందుగానే ఇక్కడ రూం బుక్ చేస్కోవాలి .
1) a/c rooms Cost 800 , Four Member can Stay
a/c రూమ్స్ బాగున్నాయి. 800 ఛార్జ్ చేస్తున్నారు నలుగురు ఉండవచ్చు. ఓల్డ్ రూమ్స్ లో ఏర్పాటు చేసిన a/c లు సరిగా పనిచేయడం లేదు.
2) Delax Rooms , Cost 450/-, two members can stay
డీలక్స్ రూమ్స్ బాగున్నాయి, ఇద్దరు ఉండవచ్చును.
3) Normal Rooms Cost 200/- , two members can stay
రూమ్స్ పర్వాలేదు, ఫ్యామిలీ వెళ్తే మాత్రం వద్దు, కాస్త విశ్రాంతి తీస్కోవడానికి బాగానే ఉంటాయి.
Sri Seshadri Swamy Ashramam Address:
President,
Sri Seshadri Swamigal Asramam,
Room No. 8,
Chengam Road, TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-236999, 238599, 236740.
Accommodation In Siva Sannidhi Tiruvannamalai
SIVA SANNIDHI,
Ramana Nagar Post Office,
Siva Sannidhi Street,
TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-235089
Cell: 9789378779
శివ సన్నది ఆశ్రమం కూడా ఆంద్ర వాళ్ళదే, రూమ్స్ బాగుంటాయి. రమణాశ్రమం దగ్గర్లోనే ఉంది.
Accommodation In Andhra Ashramam Arunachalam/ Tiruvannamalai
మీరు చివరిగా ఈ ఆశ్రమాన్ని రూమ్స్ కోసం ప్రయత్నించవచ్చు. రూమ్స్ బాగానే ఉంటాయి. వాళ్ళు ఛార్జ్ చేస్తున్న 500/- కి తగ్గట్టుగా లేవు. ఇంటి భోజనం పెడతారు .. ఫ్రీ కాదండోయ్ ఛార్జ్ చేస్తారు, 50 /- ఇది కూడా వాళ్ళ రూమ్స్ లానే ఉంటుంది.
Andhra Ashramam Address:
Andhra Ashramam Address:
ANDHRA ASHRAMAM,
Opp. Sri Ramanasramam,
Chengam road, 3rd street,
TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-236174
Opp. Sri Ramanasramam,
Chengam road, 3rd street,
TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-236174
Arunachalam Related Posts Click Here :
The low season option of the 'Paris Room' at Copper Gate has been popular. Houzz
ReplyDeleteRamanashramam & siva sannidhi are the best places in Arunachalam.
ReplyDeleteIppudu donation batti istunnaru.
DeleteNenu 12-nov-2017 na vella.
Bad experience. Vaallu adige donation amount ki meeku manchi room temple ki daggaralone dorukutundi.
Don't prefer siva sannidhi
may i know whats the usage first darsanam after that giri pradikhanam or as our availbility likecan we do frst giripradikhanam in nght hours then go to rooms and after that taking bath next day morning then go forswami darsanam????PLA LET ME KNW THE INF cause we ll go in thismonth 27
ReplyDeletewe will reach by 9 pm on 27.9.16 thn can we go giripradikhanam?
ReplyDeletebeter to go next day early mng
DeleteNICE
ReplyDeleteThank you for the feedback on Andhra Ashram. Passed this message to Andhra Ashram committee and they are reviewing on feedback for improvement.
ReplyDeleteఅరుణాచలం శివ సన్నిధి (సత్రం)నెంబరు 04175235089మంచి సత్రం. ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం మరల రాత్రి భోజనం. ఎక్కడా కూడా ఒక్క డిబ్బి కూడా వుండదు. రూమ్ ఇచ్చేప్పుడు మాత్రం ఈ విషయం మనకు చెప్పి చందా మాత్రం అడుగుతారు. అది కూడా బలవంతం వుండదు. రమేష్ అని ఆటో డ్రైవర్ మంచి మనిషి. అయనా కూడా డబ్బు అది ఖండింపుగా వుంటే మంచిది. అతని నెంబరు 99449 05591. మంచి గైడ్.
ReplyDeleteRooms free,but have to pay donation around out side hotels how much we pay daily that much they ask ,I have tried to pay 800 but they said wil give locker and give beds in common hall,how these innocent people know how to serve to people.i feel bad over here Siva sannidi ,they won't tell per room how much, they ask donation ,if we pay donation why be there we can stay In ac hotels ,but one person from Hyd help ed me in rooms getting near to there.this is I really faced on 14th October 2017 around 3pm.
DeleteYes i also faced worst experience at siva sannidi.
DeleteDon't go
Early morning at what time buses are availablefrom katpqdi to tiruvannamalai?
ReplyDeleteEarly morning at what time we will checkin to the ashramas or anyother hotels
ReplyDeleteHi we will send mail to ramanashram for accommodation based upon your web site information ,but they will reject your mail.please send a formate how to send mail
ReplyDeletethank you