Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Shirdi Saibaba Charitra Pravachanam Sri Chaganti Koteswara Rao

నాలుగైదు రోజులు నుంచి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు  చెప్పిన ప్రవచనాలు వినని వారు మరియు విన్నవారు కూడా సాయిబాబా గారి కోసం టీవీ లో వస్తున్నా వార్తలకు స్పందిస్తున్నారు.  అసలు ఏమి జరిగిందో తెల్సుకునే ప్రయత్నం చేద్దాం. 
చాగంటి వారు సాయిబాబా గారి మీద చేసిన కామెంట్స్, నిన్నటివో మొన్నటివో కావు సుమారు 8 సంవత్సరాల క్రిందటివి.. కాకినాడలో సంపూర్ణ రాయమాయణం చెప్పిన తరువాత కొవ్వాడలో సాయి బాబా గారి కోసం ప్రవచనం చేశారు. 
ఇప్పడికి చాలామందికి గుర్తుండి ఉంటుంది. 2013 జూలై 15 నాడు మెరుగైన సమాజం కోసం పోరాడే tv9 వారు.. పారాయణం లో పిడకల వేట అనే కార్యక్రమం ప్రసారం చేశారు. ముందు ఒకసారి తరువాత ఒకసారి చాగంటి .. చాగంటి అని సంబోదించడం మనం చూడవచ్చు. మీరు ఈ క్రింది లింక్ లో ఆ కార్యక్రమం చూడవచ్చు. 

Click Here : Discussion on Chaganti Objection on Sai Sudhamuni

ఆ కార్యక్రమానికి భక్తుల నుంచి వారు కోరుకున్న స్పందన సరిగా లేక   మధ్యలోనే ఆపివేసినట్టు మనం చూడవచ్చును. 
మళ్ళి అదే TV9 వారు Aug 25, 2013 లో చాగంటి వారితో టీవీ 9 స్టూడియో లోనే మొట్ట మొదటి సారిగా లైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు .. ఇప్పుడు చాగంటి పోయి గురువు గారు అని సంబోదించడం ఆ ప్రోగ్రాం మనం ఈ క్రింది లింక్ లో చూడవచ్చు. 

Sri Chaganti Koteswara Rao Garu in Tv9 Studio

2013 తరువాత 2016 లో సాయిబాబా గారిని చాగంటి వారు సాయి బాబా భక్తుల మనోభావాలు గాయపరిచేవిగా ప్రవచనం ఉన్నదని ఇప్పుడు జరుగుతున్నా చర్చ.. 

మనం చాగంటి వారి వైపో లేదా .. వేరే వాళ్ళ వైపు తీర్పు చెప్పేముందు అసలు ఆ ప్రవచనం లో ఏమి చెప్పారు .. ఒకవేళ తప్పుగా చెప్పి ఉంటే అక్కడ వింటున్నా వారందరూ సాయి భక్తులే కదా .. వారందరూ ఎందుకు ఖండించలేదు.. 2008 సంవత్సరం లో చెప్పిన ప్రవచనాన్ని 2013 లో ఖండించి అప్పుడు ఎవరి మద్దుత్తు రాక ప్రోగ్రాం మధ్యలో ఆపివేస్తే ... మళ్ళి 2016 ఖండచడానికి కారణాలు ప్రవచనం విన్నాక మనకు అర్ధం అవుతుంది.  
ఇందులో దాయడానికో మాటలు మార్చడనికో ఎం ఉంటుంది.. చాగంటి వారి శిష్యులు కొంతమంది కలిసి రూపొందించిన www.srichaganti.net లో సాయిబాబా గారి ప్రవచనం ఇంకా అందుబాటులోనే ఉంది. 
Shirdi Saibaba satcharitra Pravachanam Sri Chaganti Koteswarao 

సాయిబాబా గారి ప్రవచనం క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చెయ్యడం ద్వార మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చును. ప్రతి భాగం సుమారుగా  కూడా 30 నిమషాలు ఉంటుంది .. మీరు డౌన్లోడ్ చేస్కోవడం కూడా సులువుగా తొందరగా అవుతుంది.  part 1 లో మొదటి 10 నిముషాలు తప్పకుండా వినండి.
  
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 1
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 2
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 3
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 4
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 5
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 6
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 7
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 8
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 9
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 10
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 11
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 12
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 13
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 14
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 15
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 16
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 17
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 18
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 19
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 20
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 21
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 22
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 23
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 24
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 25
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 26
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 27
Shirdi Saibaba Jeevita Charitra Pravachanam Part 28
Keyowords: sri chaganti koteswarao , telugu pravachanam , shirdi saibaba pravachanam in telugu, chagati shirdi saibaba pravachanam, free download pravachanam, Sai baba satcharitra,Sri chaganti on shirdi sai baba, hindu temples guide, temple details, pravachana chakravarti, bhrahma sri chaganti koteswarao pravachanams, shirdi saibaba life history in telugu, saibaba jeevita charitra in telugu , telugu pravachanam  free download mp3,

Comments

 1. Reading Sai Satchritra is a blessing to everyone to know the history of pure soul. the people who wants to live a happy life must read Sai Satcharitra, its a precious lesson to everyone.
  Regards,

  sai baba answers
  sai baba live darshan
  sai satcharitra

  ReplyDelete

Post a Comment

Popular Posts