Drop Down Menus

9th Largest hindu Temple in the World

Rajagopala swamy Temple

ప్రపంచం లో అతిపెద్ద 9 వ హిందూ క్షేత్రం రాజగోపాలస్వామి ఆలయం. ఈ ఆలయం తమిళనాడు లోని మన్నార్ గుడి ( Mannargudi ) ప్రాంతం లో ఉంది. ఈ ఆలయం వైష్ణవ క్షేత్రాల్లో ప్రసిద్దమైనది . ఈ క్షేత్రాన్ని దక్షిణ ద్వారకా ( Dakshina Dwaraka ) అని పిలుస్తారు. గురువాయూర్ క్షేత్రం తో సమానమైనది గా కొలుస్తారు. 

రాజగోపాల స్వామి ఆలయం గోపురం పొడవు 156 అడుగులు, 1523-1575 సంవత్సరం లో నిర్మించారు. ఆలయం లో ఉన్న కోనేరును హరినాధ నది అని పిలుస్తారు. ఈ కోనేరు మన దేశం లో ఉన్న పెద్ద కోనేరులలో( temple tank ) ఒకటి.. పెద్ద కోనేరులు ఉన్న దేవాలయాల కోసం విడివిడిగా పోస్ట్ చేస్తాను. కొనరు పొడవు 1,158 అడుగులు మరియు వెడల్పు 837 అడుగులు. 
  
One of the biggest temple in tamilnadu . one of the 108 temples for lord Vishnu.
Mannargudi to chennai distance: 320 km 
Trains From Chennai Tambaram Railway Station to Mannargudi :
1) Vaigai Express 12635
1.45 pm ( Tambaram ) -- 10.35 pm ( Mannargudi )
2) Pandian Express 12637
9.48 pm ( Tambaram ) to 7.55 am  ( Mannargudi )

From Kumbakonam to Mannargudi Distance 38 km , From Tiruchirapalli ( Tirucchy ) 90 km. 

Rajagopalaswamy Temple Address: 
Rajagopalaswamy Temple, 
Inner Rd, 
Mannargudi, 

Tamil Nadu 614001
Rajagopalaswamy Temple Phone Numeber :
04367 222 276

Temple Timings : 
Morning: 5 am to 12.30 pm
Evening : 4.30 pm to 9 pm
Related Postings :
Tallest Gopurams or Temple Towers in India

Famous Temples in Tamil Nadu State
108 Vaishana Kshetras or Divya Stalams

Rajagopalaswamy Temple Google Map:

Mannargudi temple details, mannargudi temple timings , mannargudi information in telugu, tallest temple towers in india, tamil nadu famous temples, tallest temple towers or gopurams, how to reach mannargudi rajagopalaswamy temple, largest temples in india, hindu temples guide, temple details, temple information,
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.