Drop Down Menus

Second Tallest Temple Tower in India

ఈ గోపురాన్ని చూడగానే మన దేశం లో ఉన్న గోపురాలు అన్నింటికన్నా ఇదే ఎత్తైనది అని అనిపించక మానదు. ఈ 18 అంతస్తుల ఎత్తైన గోపురం.. కర్ణాటక లోని మురుడేశ్వర్ లో కలదు. ఈ గోపురం ఎక్కడానికి లిఫ్ట్ సౌకర్యము  కూడా కలదు. మురుడేశ్వర ఆలయం ఎత్తు 237.5 అడుగుల ఎత్తు . శ్రీరంగం గోపురం 239.5 అడుగులు. 

మీరు కర్ణాటక ట్రిప్ ప్లాన్ చేస్తే కనుక .. హంపి వీరుపాక్ష , ముకాంభిక , గోకర్ణం , ఉడిపి ,ధర్మస్థలి , శృంగేరి , శ్రవంబెలగోల ఈ క్షేత్రాలు ఒక ట్రిప్ లో దర్శించి రావచ్చును. ఈ క్షేత్రాల కోసం విడివిడిగా పోస్ట్ లు పెడతాను. ప్రస్తుతానికి ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. 
 bangalore to murudeshwar distance : 470 km
Pics Credits: Pavan Kumar
The temple is popular among travelers for the pretty high Siva temple, which is towered over an immense 40 m high idol of the deity. The gopuram is second tallest in India. 

" I recently went to Murudeshwaram. .. we can reach the top of the gopuram by lift..18 floors. ..and see the awesome Arabian sea and the Shiva statue, All these temples can be covered in one trip...hampi virupaksha... Murudeshwaram..Mukambika. .Gokarna..Udipi. .Hornad Annapoorna..Dharmastali...Shringeri. .shravanbelagola" - Kavitha Bethi

Murudeshwar Temple Address:
Murdeshwar, 
Bhatkal Taluk,, 
Murdeshwar, 
Karnataka 581350
Temple Phone Number :083852 68524

Murudeshwar Temple Google Map:




Related Airtcles :
Famous Lord Shiva Temples

Pancharama Kshetras Information

Famous Temples in Karnataka State

Tallest Temple Towers in India

murudeshwar Temple Height, Murudeshwar Temple Address, Famous Temples in Karnataka, list of karnatka temples, Hindu Temples in India, Murudeshwar Temple Timings,Tallest gopurams in india, srirangam gopuram height, Tallest Temple Towers Of India, Height Gopurams of Tamil Nadu,  tallest gopuram of temple in India,Tall Temple Towers,highest altitude temple in india, murudeshwar temple photos, murudeshwar temple history in telugu, Murudeshwar Second Tallest Temple Tower in India
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.