Drop Down Menus

Karnataka Murudeshwara Temple Information

భారతదేశంలోని అత్యంత ఎత్తైన  గోపురం, శివలింగం ఉన్న క్షేత్రమే  మురుడేశ్వరం. రావణాసురుడు ఆత్మ లింగం పై ఉన్న వస్త్రాన్ని విసిరివేయగా ఆ వస్త్రం పడిన ప్రదేశమే మురుడేశ్వరం. మురుడ అంటే కన్నడ భాషలో వస్త్రమని అర్ధం. మురుడేశ్వర్ కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తరకన్నడ జిల్లాలోని భట్కల్ తాలూకాలో ఈ క్షేత్రం ఉంది.ఎత్తైన గోపురం గల శివ క్షేత్రం ఇది. 
గోకర్ణ నుంచి మురుడేశ్వరం 70 కిలో మీటర్ల దూరంలో ఉంది. మురుడేశ్వర దేవాలయం కందుక పర్వతం మీద అరేబియా సముద్ర తీరంలో ఉంది  రెండవది శ్రీరంగ పట్టణంలో ఉంది. ప్రపంచంలో అతి పొడవైన శివుని విగ్రహాం ఇక్కడ ఉంది. ఈ విగ్రహంలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే సూర్యరశ్మి పడినపుడు ఈ విగ్రహం మెరుస్తుంది. బెంగుళూరు, మంగళూరు, హుబ్లీ, ధర్మస్థల మొదలైన నగరాల నుండి బస్సులు ఉన్నాయి. మురుడేశ్వరానికి రైలు మార్గం కూడా ఉంది. కొంకొణ రైల్వేవిభాగంలో మురుడేశ్వర రైల్వే స్టేషన్ ఉంది. ఎత్తైన గోపురం గల శివ క్షేత్రం ఇది. మురుడేశ్వరం దగ్గరలో ఉన్న సజ్జేశ్వర, గుణవంతేశ్వర, మురుడేశ్వర, ధారేశ్వరాలు, గోకర్ణ క్షేత్రాలతో కలిపి ఈ క్షేత్రాలన్నీ పంచ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. పార్వతి పరమేశ్వరులు ఈ ఐదు క్షేత్రాలలోఒకొక్కచోట వారం రోజులపాటు ఉండి పూజలు చేశారని, ఇక్కడికి దేవతలతో పాటు ఋషులు,మునులు కూడా వచ్చి పూజలు చేశారని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

Places To Visit In Murudeshwara:
Kethapayya Narayan Temple.
Murudeshwara Beach.
Murudeshwara Fort.
Idagunji Maha Ganapathi Temple.
Statue Park.

Murudeshwara Temple Address:
Murdeshwara town,
Uttara Kannada district,
Karnataka State,
Pin:560001.
Murudeshwara Temple Timings:
Morning: 3:00 AM - 1:00 PM

Evening: 3:00 PM - 8:00 PM
The Nearest Railway Station:

Murudeshwar railway station, 2 km from Murudeshwara Temple.
The Nearest Airport:
Mangalore international airport,Mangalore, About 153 km from Murudeshwara Temple.
Key Words: Siva Temples,Karnataka State famous temples, Famous temples in Karnataka,Murudeshwara temple Temple address,Lord shiva temples in Karnataka,Murudeshwara temple Temple Timings,Hindu temples Guide.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.