Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Telugu Andhra Mahabharatam Vol 6 PDF Download | Mahabharatam Free Download PDF Telugu

కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతం సంపుటం 6, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యం తో , మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ) లు తెలుగు లోకి అనువదించారు.







Mahabharatam Volume 7 Free PDF Download free e books, free e devotional books, mahabharatam pdf file, andhra mahabharatam, srimadandhra mahabharatam, tikkanna maha bharatam , nannayya bharatam, erranna mahabharatam, ttd e books, ttd mahabharatam, ttd bharatam

Comments

Post a Comment