Drop Down Menus

Sri Tirupatamma Temple Information | History Accommodation Details | Krishna District

SRI TIRUPATAMMA TEMPLE

శ్రీ లక్ష్మి తిరుపతమ్మ దేవస్థానం పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడినది.జానపద కథల ప్రకారం, పురాతన కాలంలో ఇక్కడ 101 దేవాలయాలు ఉండేవి, అందువలన ఈ ఆలయమును పెదకాంచిపురంగా చెప్పబడింది.

ఈ ఆలయ ప్రదేశంలో మున్నేరు ప్రవహిస్తుంది. ఈ నదిని మౌద్గల్య మహర్షి, తన ఆధ్యాత్మిక శక్తితో రూపొందించారు. కనుక ఈ నదికి అతని పేరే పెట్టారు. 

Sri Lakshmi Tirupatamma temple that was built as far back as in the seventeenth century is attracting streams of devotees round the year and is one of the very famous temples in the Krishna district of Andhra Pradesh, whose phenomenal growth started from the date of her immolation (Agnipravesham).

Address : 
Sri Tirupatamma Ammavari Devasthanam, 
Penuganchiprolu(V&M)
Krishna District
Pincode : 521 190
Executive Officer: 9491000644

Related Postings :
Famous temples in Krishna District
18 shakti peethas information
Famous temples in Andhra Pradesh
Famous temples in Tamil Nadu

                  
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON