Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Lord Shiva Stotras | Lord Shiva Temples Information


శ్రీ శివ అష్టోత్తరం - 108 నామాలు 

ప్రసిద్ద ఆలయాలు :



పంచారామ ఆలయాల సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలో తెలుసుకోండి | Hidden Secrets of Shiva Pradaskhina

మీరు ఉచితంగా భగవద్గీత డౌన్లోడ్ చేసుకున్నారా ? లేకపోతే ఇక్కడ క్లిక్ చేసి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.  



జిల్లాల వారీగా శివుని ప్రసిద్ధి  ఆలయాలు 








ఇతర సమాచారం కొరకు ఈ కింది లింక్ లపై క్లిక్ చేయండి. 
వ్రతం : 

శివదేవుని సోమవారపు నోము కథ | how to pray to lord shiva on mondays

                                 పుస్తకాలు


అన్ని పురాణాలు ఒకే క్లిక్ తో డౌన్లోడ్ చేసుకోండి


సంపూర్ణ కార్తీక మహాపురాణం










వీడియోస్






శ్రీ మహావిష్ణు స్తోత్రాలు : 

 ఈ క్రింద శ్రీ మహావిష్ణు స్తోత్రాలు కూడా డౌన్లోడ్ చేసుకొంది

శ్రీ నారాయణ సూక్తం

200 లకు పైగా తెలుగు పుస్తకాల కొరకు ఈ డౌన్లోడ్ బట్టెన్  పై క్లిక్ చేయండి 
                                             

Related Postings : 
lord shiva stotras, lord shiva temples, jyotirlinga temples, lord shiva images, lord shiva untold history, unique lord shiva temples, lord shiva pdf , lord shiva festivals. 

Comments

Popular Posts