Did You Know The Idols In This Temple Speak At Night Time

ప్రపంచదేశాలలో భారతదేశానికి ఒక్క ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచదేశాలు భారతదేశాన్ని పుణ్యభూమిగా, ఆధ్యాత్మిక దేవాలయంగా,ప్రపంచానికి వెలుగునిచ్చే జ్ఞానజ్యోతిగా భావిస్తూ ఉంటారు.
భారతదేశం వంటి దేశంలో ఎన్నో అద్భుతాలు ,వింతలు ,ఇప్పటికి కూడా అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఈ దేశ చరిత్రలో తరచుగా సంభవిస్తాయి.భారతదేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి.ప్రతి దేవాలయానికి ఒక్క ఘనమైన చరిత్ర దాగివున్నాయి,ప్రతి దేవాలయానికి గొప్ప స్థలపురాణం కానీ అద్భుతమైన శిల్పాసౌదర్యము కానీ దేవతలు ,మహర్షులు యొక్క గుర్తుగా ఇచ్చిన
గ్రంధాలు  కానీ సెన్స్ కు కూడా అందని రహస్యాలు మిస్టరీలు, మర్మము జరిగే అనేక ఆలయాలను మనము చూశాము,చూస్తున్నాము. ఎన్నో నిజాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి. పురాతన దేవాలయాలు కొన్ని సమాధి అయిపోతే, మరికొన్ని ఎవరికీ అంతు చిక్కటం లేదు. 
ప్రపంచంలోనే కాదు మన భారతదేశంలో కూడా చాలా పురాతన దేవాలయాల గురించి కొన్ని నిజాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి.కొన్నిసార్లు అవి వెలుగులోకి రావు కానీ కొన్ని సార్లు అవి వెలుగులోకి  వచ్చిన మన్నలను ఆశ్చర్యం పరిచిన దృశ్యాలను నమ్మలేని పరిసిత్థి. రహస్యాలు సులభంగా నమ్మదగినవి మరియు చాలా అద్భుతంగా ఉంటాయి. 
మనం నమ్మలేని అటువంటి దేవాలమే  భారతదేశపు తూర్పుభాగాన ఉన్న  బీహార్ రాష్ట్రము. రాజధాని పాట్నా, బస్తర్ లో ప్రసిద్ధ రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి ఆలయం, రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి, దుర్గా దేవి  యొక్క అనేక అవతారాలలో రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి కూడా ఒక్కటి. దుర్గా అమ్మవారు భక్తులచే పూజలు అందుకుంటున్నారు.ఈ ఆలయం దేశవ్యాప్తంగా వందల వేల మంది భక్తులను ఆకర్షిస్తుంది.
సుమారు 400 సంవత్సరాల క్రితం తాంత్రిక భవానీ మిశ్రా చేత నిర్మించబడినది ఈ రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి ఆలయం. అమ్మవారు  అయిన రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి యొక్క ప్రధాన విగ్రహం కాకుండా,ఈ ఆలయప్రాంగణంలో బతుకు బహీరవ, దత్తాత్రే  భైరవ , అన్నపూర్ణ భైరవ, కాలా భైరవ మరియు మంగండి భైరవలతో పాటు దేవతలైన బగులముఖి మరియు తారా విగ్రహాలు కుడా ఉన్నాయి. 
ఈ ఆలయ ప్రాంగణంలోని అనేక విగ్రహాలు రాత్రి సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారని స్థానిక ప్రజలతో పడు దుర్గామాత భక్తులు నమ్ముతారు.
ఇది నమ్మకం లేదా కాదు, ఈ ఆధ్యాత్మిక దృగ్విషయం ఇప్పటికీ పరిష్కారం కానటువంటిది మరియు దేవాలయం నుండి వచ్చే ధ్వనులను ఎందుకు వస్తున్నాయో  ఎవరికీ తెలియదు.
అమ్మవారు మాట్లాడుతున్నారు.అవును మీరు చదువుతున్నది నిజమే. అక్కడి స్థానిప్రజలు చెబుతున్న విషయాల ప్రకారం అర్ధరాత్రి  ఈ ఆలయం నుండి శబ్దాలు వినిపిస్తున్నాయట.ఈ  తాంత్రిక భవానీ మిశ్రా వంశస్తులే ఈ ఆలయంలో పూజారులుగా ఉన్నారు. 
ఈ ఆలయంలో పూజలు నిర్వహించే పండితులు అర్ధరాత్రి గుడిలోకి వెళ్ళి చూడగా ఆ విషయం పై వారు అమ్మవారి విగ్రహం నుండి ఏదో తెలియని శబ్దాలు(అర్ధం కానీ మాటలు)  మాత్రం అంతుపట్టడం లేదు. అంతేకాక కొంత మంది వైజ్ఞానిక వేత్తలు ఈ విషయం తెలుసుకోటానికి వెళ్ళిన వారికి కూడా ఆ రహస్యం ఛేదించలేకపోయారు.
అయితే ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం ప్రత్యేకంగా  ఈ  ఆలయం నిర్మించి ఉంటారని స్థానికులు  చెపుతున్నారు. తాంత్రికమైన శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. పూజారులు మాత్రం అమ్మవారు మాట్లాడుతున్నారనే చెబుతున్నారు. ఇప్పటికీ ఈ ఆలయం గురించి చాలా మందికి అంతుపట్టని రహస్యం. ఎంతో మంది ప్రజలు మరియు శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి తెలుసుకోవాలని చూసినవారికి అవి ఒక రహస్యంగానే మిగిలిపోయింది ఇక్కడ మీరు దేవుని ఉనికిని ఖచ్చితంగా విశ్వసిస్తారు.
విగ్రహాలు నుండి  శబ్దాలు వస్తున్నట్లు  శాస్త్రవేత్తలు వాటిని ధృవీకరించారు. కాని దేవత నుండి ఆశీర్వాదం కోరడానికి చాలామంది భక్తులు దీర్ఘకాలంలో నిలబడి ఉండటం అంతిమ భక్తికి చిహ్నంగా ఉంటుంది.
Related Posting
1.North India Temples
2.Famous Temples
3.Bihar Famous Temples
4.A.P District Temple

This Raja Rajeshwari Tripura Sundari Devi Temple was constructed by Tantric Bhavani Mishra about 400 years ago. Apart from the grand statue of Tripura Sundari Devi, Ammapada Rajameshwari, the temple includes the beehive of Bheemarawa, Dattatre Bhairava, Annapurna Bhairava, Kala Bhairava and Mundh Bhairava, goddess Baugalmukhi and Tara idols.
Many devotees of the temple premises believe that the devotees of the fallen deer are among the local people that they are talking to each other at night.
It is believed or not, this spiritual phenomenon is still unresolved and no one knows why the sounds coming from the Temple are coming.
Mother is talking.It is true that you are studying. According to the local people, the sounds from the temple are heard at midnight. The Tantric Bhavani Mishra descendants are the priests of this temple.
Pandals who worship the temple go to the temple in the middle of the night and they do not end up with some unknown sounds (meaning but words) from the statue of Amma. Also, some scientists have not been able to find the secret to those who have gone to know this.However, the locals say that the temple was built specifically for the Tantric Puja. The locals believe that this is done by tantric forces. The priests say that the mother is talking. It is still a secret to many people about this temple.Many people and scientists have a secret to those who want to know about this matter where you are convinced of the existence of God. Scientists have confirmed the sounds coming from the statues. But many of the devotees standing in the long run are a symbol of ultimate devotion to seek blessings from the goddess.

key words
Sri Rajarajeshwari Temple,Biha Goddess talks in the midnight ,Bihar Rajarajeshwari Bala Tripura Sundari Temple History,Bihar Rajarajeshwari Bala Tripura Sundari Temple History in Telugu,Did You Know The Idols In This Temple Speak At Night time,buxar Bihar

Comments

Hindu Temples Guide ( HTG)

Tirumala Tour History Surrounding Temples Timings Seva Details Online Ticket Booking Information: https://goo.gl/LHwnpS

Arunachalam Information : https://goo.gl/YKQFt5

Varanasi Tour: https://goo.gl/7551ZC

Kanchipuram Detailed Info : https://goo.gl/9U11rh

Srisailam Tour : https://goo.gl/h4NJZH

Top Ten Towers in India : https://goo.gl/G9GHdy

Shirdi Tour Visiting Places : https://goo.gl/WFbNcs

Srikalahasti Temple Details : https://goo.gl/PXJv9Q

Rameswaram Tour and Packages : https://goo.gl/uXffLV

Telangana Amarnath Yatra : https://goo.gl/ihJV4M

Thanjavur Temple History : https://goo.gl/tCTYbW

Sriragnam Temple Tour : https://goo.gl/fPWdos

Madhurai Meenakshi Temple History: https://goo.gl/yV6R7E

Bhadrachalam Temple and Sightseeing Places : https://goo.gl/X3rDb3

Annavaram History Temple Timings: https://goo.gl/bdJYeD

Pithapuram Padagaya Temple History : https://goo.gl/ezR4Cs

Toli Tirupathi East Godavari: https://goo.gl/WsSYF9

Draksharamam Temple History Rooms : https://goo.gl/BBRSqV

5000 Years Old Temple at Kakinada : https://goo.gl/UbQH8T

Samarlakota Bhimeswara Swamy Temple : https://goo.gl/E6gdQc

How to Do Pooja by Sri Chaganti : https://goo.gl/mQwFww

Chidambaram Temple Tour and History : https://goo.gl/CQqjr2

Shakti Peetham Located in Srilanka : https://goo.gl/dCecSa

Kolhapur Mahalakshmi Temple Details : https://goo.gl/tM2EXG

Yaganti Temple Timings History : https://goo.gl/XkN7zz

Sri Kanipakam Temple History Route form Tirumala : https://goo.gl/Yb2871

Jamukeswaram Jalalingam : https://goo.gl/5Lk6wR

Simhachalam Accommodation History : https://goo.gl/ZUYdKd

Famous Lord Shiva Temples : https://goo.gl/6xhEus

Kashi Veesalakshi Shakti Peetham Information : https://goo.gl/SGMhQh

Sri Sailam Bramarambhika Devi Shakti Peeth : https://goo.gl/Co1pSw

Sri Puruhutika Devi Shakti Peetham : https://goo.gl/Pb1P8H

Sri Manikyamba Shakti Peeth : https://goo.gl/eknwne

Sri Vaishnavi Devi Shakti Peeth : https://goo.gl/QNtgom

Sri Madhaveswari Shakti Peeth Information : https://goo.gl/ARA2La

Sri Mangala Gowri Shakti Peeth : https://goo.gl/ViMsnm

Ujjain Mahakali Shakti Peeth : https://goo.gl/w2cLHF

Sri Girija Devi Shakti Peeth : https://goo.gl/t18oRU

Sri Khamakya Shakti Peeth : https://goo.gl/3Mk6oj

Sri Jogulambha Shakti Peeth : https://goo.gl/aa9NLm

Sri Shankari Devi Shakti Peeth : https://goo.gl/rc1Doi

Sri Chamundeswari Shakti Peeth : https://goo.gl/LY2wNG

Sri Ekaveera Shakti Peeth : https://goo.gl/yryF7j

Kolhapur Mahalakshmi Shakti Peeth : https://goo.gl/kCHXti

Sri Saraswathi Devi Shakti Peeth : https://goo.gl/p8mQaz

Kanchipuram Kamakshi Amman Temple : https://goo.gl/9vBUc6

Madhurai Meenakshi Amman Temple : https://goo.gl/yhdBZc

Sri Shrungeri Shakti Peeth : https://goo.gl/yHpxWH

Sri Kanaka Mahalakshmi Temple Vizag : https://goo.gl/RRwgnv

Golden Temple Sripuram History Timings : https://goo.gl/AVD4VR

Talulamma Talli Temple History Timings : https://goo.gl/VobnnQ

Contact Form

Name

Email *

Message *