Sri Lalitha Sahasranamam Learning Audios in Telugu Free Download | 1 to 183 Slokas

శ్రీ లలితా సహస్రనామం స్తోత్రం నేర్చుకోవాలని ఉన్న దగ్గర్లో చెప్పేవారు లేక, చదివితే తప్పులు వస్తాయేమో అనే భయం తో చదవలేని వారికోసం , ఒత్తులు సరిగా పలకలేని వారికోసం ప్రత్యేకంగా హిందూ టెంపుల్స్ గైడ్ నుంచి టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ లో రుక్మిణి గారు శ్రీ లలితా సహస్రనామం స్తోత్రం చెప్పియున్నారు . చాలామంది ఆడియో లు కావాలని అడిగారు , వాట్స్ యాప్ లో పంపిస్తామని చెప్పాము కాకపోతే ఫైల్ సైజు లో లిమిట్ ఉండటం వల్ల పంపించడం కుదరండం లేదు. ఇక్కడైతే ఎంతకాలమైనా భద్రంగా ఉంటుంది.  మీకు నచ్చినప్పుడు మరల మరల డౌన్లోడ్ చేస్కోవచ్చు. చాలామందికి డౌన్లోడ్ చేస్కోవడం రావడం లేదు అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని సులంభంగా డౌన్లోడ్ అయ్యేలా చేస్తున్నాము . మీకు 183 శ్లోకాలు క్రింద ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు మీకు కావాల్సిన వాటినిపైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రమ్ పూర్తిగా నేర్పించే వీడియో ఇది 
Youtube Video Link : https://www.youtube.com/watch?v=H6tzJvNPX60&t=45s
Srilalitha Sahasranama Stotram Audios Download



శ్రీలలితా సహస్రనామం 31 నుంచి 40 శ్లోకాలు
Sri Lalitha Sahasranama Learning Audios 31 to 40 Slokas Download
శ్రీలలితా సహస్రనామం 41 నుంచి 50 శ్లోకాలు
Sri Lalitha Sahasranama Learning Audios 41 to 50 Slokas Download
శ్రీలలితా సహస్రనామం 51 నుంచి 60 శ్లోకాలు
Sri Lalitha Sahasranama Learning Audios 51 to 60 Slokas Download

శ్రీలలితా సహస్రనామం 61 నుంచి 70 శ్లోకాలు
Sri Lalitha Sahasranama Learning Audios 61 to 70 Slokas Download
శ్రీలలితా సహస్రనామం 71 నుంచి 80 శ్లోకాలు
Sri Lalitha Sahasranama Learning Audios 71 to 80 Slokas Download
శ్రీలలితా సహస్రనామం 81 నుంచి 90 శ్లోకాలు
Sri Lalitha Sahasranama Learning Audios 81 to 90 Slokas Download
శ్రీలలితా సహస్రనామం 91 నుంచి 100 శ్లోకాలు
Sri Lalitha Sahasranama Learning Audios 91 to 100 Slokas Download
శ్రీలలితా సహస్రనామం 101 నుంచి 110 శ్లోకాలు
Sri Lalitha Sahasranama Learning Audios 101 to 110 Slokas Download

శ్రీలలితా సహస్రనామం 111 నుంచి 120 శ్లోకాలు
Sri Lalitha Sahasranama Learning Audios 111 to 120 Slokas Download
శ్రీలలితా సహస్రనామం 121 నుంచి 130 శ్లోకాలు
Sri Lalitha Sahasranama Learning Audios 121 to 130 Slokas Download
శ్రీలలితా సహస్రనామం 131 నుంచి 140 శ్లోకాలు
Sri Lalitha Sahasranama Learning Audios 131 to 140 Slokas Download
శ్రీలలితా సహస్రనామం 141 నుంచి 150 శ్లోకాలు
Sri Lalitha Sahasranama Learning Audios 141 to 150 Slokas Download
శ్రీలలితా సహస్రనామం 151 నుంచి 160 శ్లోకాలు
Sri Lalitha Sahasranama Learning Audios 151 to 160 Slokas Download

శ్రీలలితా సహస్రనామం 161 నుంచి 170 శ్లోకాలు
Sri Lalitha Sahasranama Learning Audios 161 to 170 Slokas Download
శ్రీలలితా సహస్రనామం 170 నుంచి 183 శ్లోకాలు
Sri Lalitha Sahasranama Learning Audios 170 to 183 Slokas Download

srilalitha sahasranama storam audios download, sri laitha sahasranama stotram learning audios free download, sri lalitha sahasranam stotram PDF download, sri lalitha sahasranam telugu aduios temples guide download, 

Comments