Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Siva Ratri Jagarana Devotional Doubts | Siva Ratri Importance | Famous Lord Siva Temples

శివరాత్రి జాగరణ జాగరణ ఎలా చేయాలి ? ఎందుకు చెయ్యాలి ? జాగరణ చేసిన మరునాడు నిద్రపోకూడదా ? ధర్మసందేహాలు కార్యక్రమం లో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు ఈ ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పారు . సమాధానం ఏమి చెప్పారో మనం ఈ వీడియో లో చూద్దాం .

వీటిని కూడా చూడండి :
ఎక్కువమంది అడిగిన ధర్మసందేహాలు చూడండి . 
భారతదేశం లోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు 
తమిళనాడు టూర్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ?
ప్రత్యేకత కలిగిన 17 శైవక్షేత్రాలు 
వేలు ఖరీదు చేసే ఆధ్యాత్మిక పుస్తకాలూ మీకోసం . 

shiva ratri 2019 , shiva ratri devotional doubts shiva ratri importance Siva Ratri Special Video . Famous Lord Siva Temples Tour . 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు