Bhagavad Gita 7th Chapter 21-30 Slokas and Meaning in Telugu |సరళమైన తెలుగు లో భగవద్గీత  | Bhagavad Gita Audio Download


ŚRĪMAD BHAGAVAD GĪTA SAPTAMOADHYĀYAḤ

శ్రీమద్ భగవద్ గీత సప్తమోఽధ్యాయః


atha saptamoadhyāyaḥ |
అథ సప్తమోఽధ్యాయః |


yo yo yāṃ yāṃ tanuṃ bhaktaḥ śraddhayārchitumichChati |
tasya tasyāchalāṃ śraddhāṃ tāmeva vidadhāmyaham ‖ 21 ‖
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి |

తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ ‖ 21 ‖

sa tayā śraddhayā yuktastasyārādhanamīhate |
labhate cha tataḥ kāmānmayaiva vihitānhi tān ‖ 22 ‖
స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే |

లభతే చ తతః కామాన్మయైవ విహితాన్హి తాన్ ‖ 22 ‖
భావం : అలాంటి శ్రద్దా భక్తులతో ఆ దేవతామూర్తిని ఆరాధించినవాడు నేను కలగజేసె కామితార్ధాలనే ఆ దేవతా ద్వారా పొందుతున్నాడు. 

antavattu phalaṃ teśhāṃ tadbhavatyalpamedhasām |
devāndevayajo yānti madbhaktā yānti māmapi ‖ 23 ‖

అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ |

దేవాందేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి ‖ 23 ‖

భావం : మందబుద్దులైన , ఈ మానవులు పొందే ఫలితాలు ఆశాశాశ్వతాలు దేవతలను అర్చించేవాళ్ళు దేవతలనే పొందుతారు. నా భక్తులు మాత్రం నన్ను పొందుతారు. 

avyaktaṃ vyaktimāpannaṃ manyante māmabuddhayaḥ |
paraṃ bhāvamajānanto mamāvyayamanuttamam ‖ 24 ‖

అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః |

పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్ ‖ 24 ‖

భావం : అవివేకులు శాశ్వతం, సర్వోత్తమం అయినా నా స్వరూపాన్ని గుర్తించలేక నన్ను మానవమాత్రుడీగా తలుస్తారు.  

nāhaṃ prakāśaḥ sarvasya yogamāyāsamāvṛtaḥ |
mūḍhoayaṃ nābhijānāti loko māmajamavyayam ‖ 25 ‖

నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః |

మూఢోఽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ ‖ 25 ‖

భావం : యోగమయాచేత కప్పబడివున్న నేను అందరికి కనబడడం లేదు. మూఢ ప్రపంచం నన్ను పుట్టుక, నాశనం లేనివాడని తెలుసుకోలేక పోతున్నది. 

vedāhaṃ samatītāni vartamānāni chārjuna |
bhaviśhyāṇi cha bhūtāni māṃ tu veda na kaśchana ‖ 26 ‖

వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున |

భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ‖ 26 ‖
భావం : అర్జునా! భూతభవిష్యద్వర్ధమాన కాలాలకు సంబంధించిన జీవులందరు నాకు తెలుసు. అయితే నేనే ఒక్కడికీ తెలియను.

ichChādveśhasamutthena dvandvamohena bhārata |
sarvabhūtāni saṃmohaṃ sarge yānti parantapa ‖ 27 ‖

ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత |

సర్వభూతాని సంమోహం సర్గే యాంతి పరంతప ‖ 27 ‖

భావం : పరంతపా! సమస్త భూతాలు పుట్టుకతోనే అనురాగ ద్వేషాల మూలంగా కలిగే సుఖదుఃఖాలవల్ల మొహంలో మునిగి, అజ్ఞానంలో పడుతున్నాయి.  

yeśhāṃ tvantagataṃ pāpaṃ janānāṃ puṇyakarmaṇām |
te dvandvamohanirmuktā bhajante māṃ dṛḍhavratāḥ ‖ 28 ‖

యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ |

తే ద్వంద్వమోహనిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః ‖ 28 ‖

భావం : పుణ్య కర్మలు చేసి సకలపాపాలను పోగొట్టుకుంటున్న మహానుభావులు సుఖదుఃఖ రూపమైన మోహలనుంచి విముక్తులై గట్టిపట్టుదలతో నన్ను భజిస్తారు. 

jarāmaraṇamokśhāya māmāśritya yatanti ye |
te brahma tadviduḥ kṛtsnamadhyātmaṃ karma chākhilam ‖ 29 ‖

జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే |

తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్ ‖ 29 ‖
భావం : ముసలితనం, మృత్యువుల నుంచి ముక్తి పొందడానికి నన్ను ఆశ్రయించి, ప్రయత్నించే వాళ్ళు, పరబ్రహ్మతత్వాన్ని ఆత్మ స్వరూపాన్ని, సమస్త కర్మలనూ గ్రహించగలుగుతారు. 

sādhibhūtādhidaivaṃ māṃ sādhiyaGYaṃ cha ye viduḥ |
prayāṇakāleapi cha māṃ te viduryuktachetasaḥ ‖ 30 ‖

సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః |

ప్రయాణకాలేఽపి చ మాం తే విదుర్యుక్తచేతసః ‖ 30 ‖
భావం : అధిభూతమూ, అధియజ్ఞలతో కూడిన నా రూపాన్ని తెలిసిన వాళ్ళు మరణకాలంలో కూడా నన్ను మరిచిపోరు.

oṃ tatsaditi śrīmadbhagavadgītāsūpaniśhatsu brahmavidyāyāṃ yogaśāstre śrīkṛśhṇārjunasaṃvāde

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
GYānaviGYānayogo nāma saptamoadhyāyaḥ ‖7 ‖


జ్ఞానవిజ్ఞానయోగో నామ సప్తమోఽధ్యాయః ‖7 ‖
భగవద్గీతలోని 18అధ్యాయాలు  వాటి భావాలు మరియు ఆడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.  
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 7th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments