Drop Down Menus

జీవితంలో ఎన్నో రకాల సమస్యలకూ పరిష్కారం శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం | Dattatreya Dwadashanama Stotram in Telugu

శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం..

జీవితంలో మానవులకు ఎన్నో రకాల సమస్యలు. అన్ని సమస్యలకూ పరిష్కారం ఆధ్యాత్మిక జ్ఞానం. సర్వ కష్టాలను కడతేర్చే శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం..

దీనిని నిత్యం పారాయణం చేయటం ద్వారా సర్వాభీష్ట సిద్ది కలుగును..

దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం..

అస్య శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్ర మహా మంత్రస్య,

పరమహంస ఋషిః, దత్త పురుష పరమాత్మా దేవతా, సకల కామనా సిద్ద్యర్తే పారాయనే (జపే) వినియోగ:

హరిః ఓం..

ప్రథమస్తు మహాయోగీ ద్వితీయ ప్రభురీశ్వరః

తృతీయశ్చ త్రిమూర్తిశ్చ చతుర్థో జ్ఞాన సాగరః

పంచమో జ్ఞాన విజ్ఞానం  షష్ఠస్యాత్ సర్వమంగళమ్

సప్తమః పుండరీకాక్షో అష్టమో దేవ వల్లభః

నవమో నందదేవేశ దశమా నందదాయకః

ఏకాదశ మహారుద్రో ద్వాదశః కరుణాకరః!!


ఏతాని ద్వాదశ నామాని దత్తాత్రేయ మహాత్మనః!

మంత్రరాజేతి విఖ్యాతం దత్తాత్రేయో హరఃపరః!!


క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం!

రాజద్వారే పతే ఘోరే సంగ్రామేషు జలాంతరే!!


గిరేర్గుహాంతరేరణ్యే వ్యాఘ్రచోర భయాదిషు!

ఆవర్తన సహస్త్రేషు లభతే వాంఛితం ఫలం!!


త్రికాలే యః పఠే నిత్యం మోక్ష సిద్ధిమవాప్నుయాత్!

దత్తాత్రేయః సదారక్షిత్ యశః సత్యం న సంశయః!!


విద్యార్థీ లభతే విద్యాం రోగీ రోగాత్ ప్రముచ్యతే!

అపుత్రో లభతే పుత్రం దరిద్రీ లభతే ధనమ్!!


అభార్యో లభతే భార్యామ్ సుఖార్థీ లభతే సుఖమ్!

ముచ్యతే సర్వ పాపేభ్యో సర్వత్ర విజయీ భవేత్!!

ఇతి శ్రీమద్ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం.

ఈ ద్వాదశ నామ స్తోత్రం మూడు రోజులలో 1008 సార్లు పారాయణం చేసిన వారికి ఎంత జటిల సమస్యలు అయినా తొలిగి పోతాయి.

Famous Posts:

కూతురా కోడలా ఎవరు ప్రధానం...?

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి

సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.

దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం, Dattatreya, Lord Dattatreya, Sri Dattatreya Dwadasa Nama Stotram, dattatreya dwadasa nama stotram benefits, dattatreya namami tam, 

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON