తిరుమల సేవలు దర్శనాలు రూమ్స్ ఇతర టికెట్స్ తాజా సమాచారం | Tirumala Sevas Special Darshan Tickets Rooms Booking Latest Information

తిరుమల కు వెళ్లే శ్రీవారి భక్తులకు చాలామందికి తిరుమల ఆన్ లైన్ టికెట్స్ ఎప్పటి వరకు అయిపోయాయి. ప్రస్తుతం ఏ నెలకు విడుదల చేస్తున్నారు, ఏ తేదీలలో ఏ టికెట్స్ విడుదల చేస్తున్నారు అనేది తెలియదు, శ్రీవారి భక్తులకు సులువుగా అర్ధమయ్యే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక వైపు సేవ మరొక వైపు విడుదల చేసే తేది సమయం ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు సేవపై క్లిక్ చేస్తే ఆ సేవ కోసం పూర్తీ వివరాలు తెలుస్తాయి. ఉదాహరణకు మీకు హోమం కోసం తెలియకపోతే మీరు హోమం పైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి.
tirumala darshanam latest updates`


దర్శనం టికెట్స్ విడుదల తేదీ
ఆర్జిత సేవ లు లక్కీ డ్రా
( సుప్రభాతం, తోమాల , అర్చన , అష్టదళ పాద పద్మారాధన )
జూలై నెలకు గాను  ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ 10 గంటల వరకు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు, 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల.
ఆర్జిత సేవ లు
 ( కళ్యాణం , ఊంజల్ సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్ర దీపాలంకర సేవ )
జూలై నెలకు గాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల,ఆన్ లైన్ సేవ లు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల
అంగ ప్రదక్షిణ జూలై నెలకు గాను ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల
శ్రీవాణి  జూలై నెలకు గాను ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల
వయో వృద్ధులు, వికలాంగుల కోటా జూలై నెలకు గాను ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల
300/- దర్శనం టికెట్స్ జూలై నెలకు గాను ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల
తిరుమల మరియు తిరుపతి రూమ్స్ విడుదల జూలై నెలకు గాను ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల
శ్రీవారి సేవ జూన్ నెలకు గాను ఏప్రిల్ 27వ తేదీ విడుదల. ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ , 12 గంటలకు నవనీత సేవ , 1 గంటకు పరకామణి సేవ విడుదల
హోమం టికెట్స్ మే నెలకు గాను ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల
టీటీడీ లోకల్ ఆలయాలలో సేవ లు సుప్రభాతం , కళ్యాణం మొదలైన సేవ లు మే నెలకు గాను ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల

Hindu Temples Guide App Download Chesara meeru ?

Keywords : Tirumala Latest Information, Hindu Temples Guide app Tirumala Updates

3 Comments

  1. ఈ యాప్ చాలా బాగుంది

    ReplyDelete
  2. Very good information

    ReplyDelete
  3. Temple guide app the best guidance to our old age persons, we are feeling god is with us. Thank you sir.

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS