Drop Down Menus

మహాశివుని మెప్పించే మహత్తర మార్గం శివ ప్రదోష స్తోత్రం - Sri Shiva Pradosha Stotram | Pradosha Mahatmyam

మహాశివుని మెప్పించే మహత్తర మార్గం శివ ప్రదోష స్తోత్రం..

పరమ శివుడు ప్రసన్న వదనుడై ఆనంద నృత్యం చేసే ప్రదోష సమయం లో శివ ప్రదోష స్తోత్రం పఠించడం వలన సకలైశ్వర్యాలూ ఆయురారోగ్యాలూ సిద్ధిస్తాయి. భక్తి ప్రపత్తులతో మనస్ఫూర్తిగా శివ ప్రదోష స్తోత్రాన్ని పఠించిన భక్తులకు ఆ భోళా శంకరుడు కోరిన కోర్కెలన్నిటినీ నెరవేర్చి దీవిస్తాడు.

శివప్రదోషస్తోత్రం

కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం

గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే

నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ

దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః

తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా

విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా

సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య

విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ

యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః

ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః

ఓం నమః శివాయ నమః

ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ పై వుండాలని...ఆ కైలాస వాసుని కరుణాకటాక్షంతో ప్రతి రోజు మీకు అంతా మంచి జరగాలని ఆశిస్తు మీకు మీ కుటుంబానికి శివనుగ్రహ ప్రాప్తిరస్తు.

Click Here: List of Stotralu in Telugu

శివ ప్రదోష స్తోత్రం, List of Stotralu in Telugu, shiva pradosha stotram in telugu, shiva pradosha stotram lyrics in telugu, shiva pradosha stotram lyrics in telugu, shiva pradosha stotram lyrics, pradosh stotram pdf, shiva pradosha stotram in tamil, shiva pradosha ashtakam, mantras to be chanted during pradosham

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.