Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

వివాహం ఆలస్యం అవుతుందా....ఇలా చేస్తే త్వరగా వివాహం అవుతుంది. | Remedies For Delayed Marriage

వివాహం ఆలస్యం అవుతుందా....ఇలా చేస్తే త్వరగా వివాహం అవుతుంది.

1. వివాహ ఆలస్యానికి సూచించదగిన కాత్యాయని మంత్రం :

(ఈ మంత్రం ఆడవాళ్లు ,మగవాళ్లు, వారి కోసం ఎవరైనా సంకల్పం చెప్పి కూడా ఈ శ్లోకాన్ని 108 సార్లు రోజూ జపం చేయాలి)

మంత్రం:

'హే గౌరీ శంకర అర్థాంగి యథా త్వాం శంకర ప్రియా!

తథా మమ్ కురు కళ్యాణి కంటకం సుదుర్లభం'

2. ఈ మంత్రం పెళ్లి కాని ఆడవాళ్ల కోసం :

రోజు కొద్దిగా పసుపు నీటిలో వేసి స్నానం చేసుకోవాలి దేవుని దగ్గర దీపం పెట్టి పసుపు కొమ్ములతో 108 సార్లు ఇదే మంత్రం చెబుతూ ఒక్కో కొమ్ము సమర్పించాలి...

ఏ అమ్మవారి ఫోటో ఇంట్లో ఉన్న ఆ ఫోటో కి అర్చన ఈ మంత్రం చెప్తూ కొమ్ములతో అర్చన చేయండి అరటి చెట్టు కానీ ఎక్కడైనా దగ్గరలో ఉంటే అక్కడ దీపం పెట్టండి..

పెళ్లి అయిన ఆడవాళ్లు ఈ శ్లోకం చదివితే, భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు.. పెళ్లి అయిన వారు అయితే పసుపుకొమ్ములతో చేయవల్సిన పని లేదు 108 సార్లు చదువు కుంటే చాలు

మంత్రం:

'కాళి పస్యస్వ వదనం భర్తుహు:శశిధర ప్రబం సమదృష్టి:భూత్వ కురుశ్వాగ్ని ప్రదక్షిణం'

3. వివాహము ఆలస్యం అవుతున్న మగవాళ్ల కోసం

ఈ పరిహారం... ప్రతి రోజూ నీటిలో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇది ఎన్నో రకాల దోషము దిష్టి తొలగించి శుభాన్ని కలిగిస్తుంది... అలా చేసి సూర్యుడికి నమస్కారం చేసుకుని...దేవుని మందిరము వద్ద కానీ లేదా ఎక్కడ అయినా శుచిగా ఉన్న ప్రదేశంలో కానీ కూర్చుని 'ఓం కామేశ్వరాయ నమః' అని 108 సార్లు జపం చేసుకోవాలి..

రోజంతా కూడా ఈ నామాన్ని మనసులో తలచుకోవడం మంచిది, వారి చేత్తో ఎక్కడైనా అవుకి గడ్డి కానీ, బియ్యం గాని, అరటి పండ్లు గాని గురువారం రోజు మీరు సంతోషం గా తినిపించాలి...అవులో ముక్కోటి దేవతలు ఉంటారు వారికి స్వయంగా తినిపించి నట్టు..గురువారం లక్ష్మీ వారం కనుక బృహస్పతి అనుగ్రహం కూడా లభించి అనుకూలవతి అయిన మంచి అమ్మాయితో వివాహం జరుగుతుంది అని చెబుతారు.

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?


సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

వివాహం ఆలస్యం అవుతుందా?, Late Marriage Remedies, delay in marriage astrology, late marriage remedies in telugu, remedies for delay in marriage for boy, spiritual causes of delay in marriage

Comments

Popular Posts