దీపావళి అమావాస్య :
14-11-2020 శనివారం సాయంత్రం 5-35 ని ల నుండి రాత్రి 8-10 ని ల లోగ ధనలక్ష్మి పూజ చేసుకొనుట సర్వత్రా శుభం .
నాగులచవితి :
18-11-2020 బుధవారం ఉదయం 6-05 ని ల నుండి 11-20 ని లోగా నాగపూజ చేయడం పాలు పోయుటకు శుభంగా ఉన్నది .
16-11-2020 : కార్తీకమాసం ప్రారంభం
వివాహ రోజులు :
నవంబర్ : 1,6,7,10,11,12,13,14,17,20,21,25,26,27,28
డిసెంబర్ : 5,8,9,10,11,12,13,17,18,19,23,24,25,27,29,30
జనవరి నుంచి ఏప్రిల్ వరకు ముహార్తులు లేవు
శుభరోజులు :
నవంబర్ : 6,7,8,10,11,15,17,20,21,22,24,25,29
డిసెంబర్ : 1,2,6,8,9,10,13,18,19,22,26,27,29,31
Related Postings :
muharthalu , marriage muhartam , vivaha muhartham , subha gadiyalu ,
Comments
Post a Comment