Budget Hotels In Rameshwaram
రామేశ్వరం లో గుడి చుట్టూ / దగ్గరలోనే hotels, lodge కలవు. ఇప్పుడు ప్రతిచోట 500/- వసూలు చేయడం మామోలు అయిపొయింది. 2015 నవంబర్ నెలలో వెళ్ళినప్పుడు గుడికి ఎడమవైపు ఒక మఠం వారి రూమ్స్ ఉంటే అక్కడ బస చేశాము , ఇంతక ముందు కూడా అదే మఠం లోనే ఉన్నాము. అక్కడ ఇద్దరు ఉండటానికి ( 250/-) , నలుగురు ఉండటానికి (400/- ) రూమ్స్ ఉన్నాయి.
మన తెలుగు వాళ్ళ రూమ్స్ కూడా ఉన్నాయి . క్రింద అడ్రెస్స్ ఇస్తున్నాను చూడండి . రూమ్స్ అంతగా బాగోవు, అద్దె తక్కువ గుడికి ఎదురుగా సముద్ర స్నానం చేయడానికి వెళ్ళే దారిలో ఎడమవైపు వస్తుంది. తెలుగు కరివేమన సత్రం అని ఉంటుంది.
ఇవి కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి , ఇక్కడ దొంగతనాలు జరిగినట్టు నేను వినలేదు , అయిన మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా , జాగ్రత్తగా చూస్కోండి. పైన సత్రం/ మఠం పేరు మరిచాను కాని వారి నెంబర్ ఇస్తున్నాను మీకు ఉపయోగపడగలదు. 04573222224
Hotels in Rameshwaram near temple:
Akhila Bharatheeya,
Karivena Nyannadana Satram,
Rameshwaram - 623526
phone number : 04573-222156
Click Here For :
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Hello Sir,
ReplyDeleteWe are immensely thankful to you for your in depth information about various pilgrim places...one request/suggestion though...
Could you please mention exact year when you visited these holy places...because it will help to estimate the rates of accommodation you mention in your articles...these rates could be old or new...the reader would not know....
Thanks again...
thank you ..
DeleteThanq very much for info last month arunachalam vellam ee week rameswaram mee clear explain really useful. temples vellemundu mee videos chuse veltha mee valla ne kanchi arunachalam darshanam baga cheyagaliganu ThanQ very much
ReplyDeleteI just called. They said 700 for 3 persons. Could you pls check ?
ReplyDeletethe information provided is very useful for me as i am going to Rameswaram for the first time. One doubt is they say we have to take the sand from here to to be put at Sangam Prayag. Some say the sand from Dhanushkodi to be taken after worship and some say the Pooja is done at Rameswaram it self. Can you clarify.
ReplyDeleteS.N GUNTUR
the information provided is very useful for me as i am going to Rameswaram for the first time. One doubt is they say we have to take the sand from here to to be put at Sangam Prayag. Some say the sand from Dhanushkodi to be taken after worship and some say the Pooja is done at Rameswaram it self. Can you clarify.
ReplyDeleteS.N GUNTUR