రామేశ్వరం లో రామనాధ స్వామి ( జ్యోతిర్లింగం ) దర్శనం అయిన తరువాత బయట ఆటో వాళ్ళు మనకోసం ఎదురు చూస్తూ ఉంటారు :) , మీకు తెలుసు కదా కలాం గారి ఇల్లు రామేశ్వరం లోనే ఉంది.
రామేశ్వరం లో మనం చూడవలసిన ప్రదేశాలు శ్రీ రాముల వారి పాదాలు ( ఈ ప్రదేశం నుంచే రాములు వారు లంకను చూసారట , మనకు కనబడదు ) అక్కడ నుంచి వస్తుంటే మనకు సీత జాడను రాముల వారికీ ఆంజనేయుడు చూపిన స్థలం ( హనుమాన్ టెంపుల్ ) ఇంకా లక్ష్మణ తీర్ధం , సీత తీర్ధం ( ఇవి వారికీ చేపల పెంపకానికి ఉపయోగ పడుతున్నట్టు కనిపిస్తుంది ), రాములవారి గుడి .
చెప్పాకదా ఇక్కడ మనం శ్రీ రాముల వారి పాదాలను చూడవచ్చును . ఇంకా పైకి వెళ్తే ఫొటోస్ తీస్కోవచ్చు .
2. Hanuman Temple Rameswaram
3. Rama Tirtha Rameswaram
రాములవారి తీర్ధం
4. Seeta Tirtha Rameswaram
5. Seetha Rama Temple Rameswaram
6. Lakshmana Tirtha Rameswaram
6. A.P.J.Kalam House - Rameswaram
Click Here For :
Rameswaram Temple InformationAccommodation in Rameswaram
Dhanuskodi Rameswaram
Rameswaram Tourist Attraction
Nearest Temples to Rameswaram
Rameswaram Spatikalinga Darshan
rameswaram information in telugu, rameswaram temple details, rameswaram surrounding temples list hindu temples guide.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Good information to me
ReplyDelete