Drop Down Menus

How Much Chaganti Sir Charges for Speech?

ఈ రోజుల్లో చాగంటి కోటేశ్వరరావు గారి పేరు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రవచనాలు విన్న చాలామందికి కలిగే సందేహం ప్రవచనం చెప్పడానికి చాగంటి వారు ఎంత తీస్కుంటారు. నిజానికి వారు డబ్బులు తీస్కుని ప్రవచనాలు చెప్పిన వినేవారికి కలిగే నష్టం ఏమి ఉండదు. నష్టం లేకపోయినప్పడికి తెలుసుకోవాలనే కలియుగ ఆసక్తి ఉంటుంది కదా ! .. మీరు ఈ క్రింది వీడియో చూడండి.. అలానే కామెంట్స్ కూడా చూస్తే మీకు అర్ధమౌతుంది.
 "About Sri Chaganti Koteswarao Garu "

What  He Does ?
Who Sells His cds?

Sri Chaganti.R.V.V.B.Koteswara Rao Garu S/o Late Sri Chaganti Sundara Siva Rao garu is a person known for striving hard to inculcate the traditional values of our culture through his mesmerising, thought provoking pravachanams for the last 10 years.

He will not accept a single paisa towards remuneration for his valued pravachanams and he delivers his “Amruthadhara” without any selfish motto throughout the country.

Related Postings :
Things to Know Before You Step Into Tirumala 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

 1. SOMEONE TOLD THAT SHRI CHAGANTI CHAGES RS.50,000/- FOR ONE DAY SPEEACH AND MEALS FOR 50 PEOPLE AROUND HIM. KINDLY CORRECT ME

  ReplyDelete
  Replies
  1. Hi Priyanka gaaru,

   I am not sure how you got this wrong info.

   I am doing as a volunteer from the past 5 years. He will not charge even a single rupuee.

   There will be only 3 people at max with Him, His wife, Gopala Krishna gaaru and one more.

   You can trust me, I used to send the food to Him.

   Don't think the food is from a 5 Star hotel, It is the same food that is prepared for the volunteers over there.

   Thanks   Delete
  2. Hi Prasadrao gaaru,

   Guruvu gaaru will not charge even a single rupee for the discourse.

   I am doing as a volunteer from the past 5 years. He will not charge even a single rupuee.

   There will be only 3 people at max with Him, His Wife, Gopala Krishna gaaru and one more.

   You can trust me, I used to send the food to Him.

   Don't think the food is from a 5 Star hotel, It is the same food that is prepared for the volunteers over there.

   Till few year before he used to keep His money for the travelling expenses.

   If the distance is long and time is short, where the flight is the only option available. In this case organizers will book the ticket for Him.

   Thanks

   Delete
 2. no he will not charge anything. it is quite common to spread rumors against some one who is doing good.

  ReplyDelete
 3. My opened chaganti is not camarshial man this man god gift in all hindhu pupils

  ReplyDelete
 4. శ్రీ చాగంటి గారు
  మా ఇంటి ఆతిద్యానికి వచ్చారు. వారు ప్రవచనానికి ఎటువంటి మూల్యం తీసుకోరు ఇల్లు సరిపోదని తనతో సంభాషించే వ్యక్తులు చాలామంది వస్తే ఇంటి యజమానికి ఇబ్బంది అని తలచి చిన్న హొటల్ లో బసచేసారు భోజనం ఇంటిదగ్గర చేసి మళ్లీ హొటల్ కు వెళ్ళేవారు భోజనం కూడా వారు, వారి శ్రీమతి వారి అనుచరులు ఒక్కరు మాత్రమే వారు అడుగు పెట్టిన మా ఇల్లు పావనమైనది అట్టి మహనీయులకు పాదాభివందనం చేస్తూ
  మీ శ్రీనివాస్

  ReplyDelete
 5. Very pity to see wrong information about selfless and divine personality. Every year he visits a Sai baba temple in our village for many years. He never charges 1 rupee for it but showers his Amruthadhara on all of us. I have my own experience on it. Truthless and useless publishing of comments lead to misunderstandings and wrong judgements in people. Please never do that.

  ReplyDelete
 6. chaganti gaaaru wont charge anything; in the past, when he was in service, he used to book his own ticket for pravachanams; no hotels, no luxeries; wtever is cooked to volunteers , he takes them. he doesnt have even an own house; his present house in kakinada was gifted to him by one of his admirr student whi happens to be my family friend; Pls dont spread false info.

  ReplyDelete
 7. Without proof don't blame any person.

  ReplyDelete
 8. This video is old. One of my distant relative wanted to organize a talk by him in Odisha last year, but she couldn't organize it because Rs.1,00,000/- was demanded. I don't know why this much was demanded when he openly says he doesn't charge.

  ReplyDelete
 9. Please dont even keep this type of posts for discussions ... its irrelevant.
  Finally his positive influence need to be seen instead of judging on something irrelevant

  ReplyDelete

Post a Comment

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.