Drop Down Menus

Malluru Hemachala Narasimha Temple Information


Sri Hemachala Lakshmi Narasimha Swamy Temple Inforamtion
వరంగల్ జిల్లాలోని మల్లూరు గ్రామంలో వెలసిన హేమాచల లక్ష్మీనరసింహ స్వామికి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. అడవుల మధ్య ప్రకృతి రమణీయతకు మరోపేరుగా ఉన్న మల్లూరు స్వామి విగ్రహానికి ఎంతో విశిష్టత ఉన్నది. స్వామి శరీరంపై చర్మం మన చర్మం లాగే మెత్తగా ఉన్నది. శరీరం రోమాలతో నిండి ఉన్నది
ఆలయంలో శని, ఆది, సోమావారాలలో భక్తుల రద్దీ ఎక్కువ. ఆ రోజులలో మధ్యాహ్నం 12 గంటలకు స్వామికి అభిషేకం జరుగుతుంది. అర్చకుడు తన చూపుడువేలుతో స్వామి ఎదను నొక్కగానే వేలు లోనికి వెడుతుంది. వేలు బయటకు తీయగానే చర్మం మామూలు స్థితికి వస్తుంది. స్వామి చర్మం మెత్తగా ఉన్నదని అర్చకులు చూపుతున్నారు.
మల్లూరు ఘాట్ – 506172, మంగపేట మండలం, వరంగల్ జిలా, ఫోన్ : 094406 34985



Malluru temple 40 km away to Manuguru , 174 km From Warangal


Malluru Temple History Video





Mulluru Temple History in Telugu, Best Temples Information in hindu temples guide, Temple Timings, Mulluru Hemachala Temple Information, hindu temples guide.com
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలి? దగ్గరి రైల్ స్టేషన్ ఏది? గుడి వద్ద బస చేయటానికి వసతులున్నాయా? తెలియచేస్తే సంతోషం

    ReplyDelete
    Replies
    1. దగ్గరి రైల్వే స్టేషన్ వరంగల్, కాజీపేట . వసతి లభించదు. ఇతర వివరాలకు +91-9440634985 +91-9666887393 లను సంప్రదించండి

      Delete
  2. IT is very hard to reach this place from warangal
    - Naga Jyothi

    ReplyDelete
  3. badrachalam nunchi eturunagaram velle bus ekkite .. malluru lo digavacchu. kondapaiki auto lo untayi.
    - U.V.RAO

    ReplyDelete
  4. Really great God. I went ammanu times. I recommended somany people to visit the diety to get curious their desires of having child and health and wealth. Moreover drinking of water of the jalapathams very useful for their health. Because the water comes from the roots of herbal plants. Very very great.

    ReplyDelete
  5. Really great God. I went ammanu times. I recommended somany people to visit the diety to get curious their desires of having child and health and wealth. Moreover drinking of water of the jalapathams very useful for their health. Because the water comes from the roots of herbal plants. Very very great.

    ReplyDelete
  6. akkada bhajanam kuda baguntundi. lunch

    ReplyDelete
  7. Ramayanagames is a startup trying to create a new cult of games, games that shape character. Each app consists of a story which highlight some of the great qualities of highly influential and positive characters of Ramayana followed by an interesting game related to the story.
    Here is the first one of the series:
    Android: https://goo.gl/7QIBLs
    iOS: https://goo.gl/7kHj0B

    ReplyDelete
  8. Akkada ashlesha Bali pooja chestara?

    ReplyDelete
  9. Bhadrachalam nundi car lo ela vellochu ee gudiki ? Road baaguntunda?

    ReplyDelete
  10. Godavarikhani nundi e temple ki distance entha

    ReplyDelete
  11. Chala manchi useful information. Thankyou.

    ReplyDelete
  12. Memu Hyderabad nundi vasthunamu akada bojananiki kani night undataniki rooms unaya please tell me

    ReplyDelete

Post a Comment