Drop Down Menus

15th Question Result

Well Done .. Correct Answer
ఈ క్విజ్ పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి .ఆంధ్ర మహాభారతం 15 పుస్తకాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోడానికి క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి. 
https://goo.gl/aQFj3z

హిందూ టెంపుల్స్ గైడ్ అప్ డేట్స్ కోసం  hindutemplesguide@gmail.com కి మైల్ చెయ్యండి.  టెంపుల్ క్విజ్ లెవల్ 2 కూడా ఆడండి. 
Temple Quiz Level 2ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

 1. మంచి ప్రయత్నం. బాగుంది, కొనసాగించండి.

  ReplyDelete
 2. Its a gud idea to know more about our temples. Pls continue this.

  ReplyDelete
 3. ఆసక్తికరంగా వుంది..
  అభినందనీయం..
  మీ కృషి చాలా బావుంది

  ReplyDelete
 4. మీ కృషి అభినదనీయం

  ReplyDelete
 5. kalyan 9948494599 kalyancom1234@gmail.com

  ReplyDelete
 6. This Type Questions Use Full Very One So Please Don't Stop This Questions Quize Thanking You

  ReplyDelete
 7. This comment has been removed by the author.

  ReplyDelete
 8. This comment has been removed by the author.

  ReplyDelete
 9. చాల బాగుంది jaggarapunagaraju@gmail.com


  ReplyDelete
 10. Very interesting.inthavaraku Ila yevaru man temples gurinchina vivaralu teliyacheyaledu. Plz keep giving information sir. Through this we know not only about our culture but also our great constructions too

  ReplyDelete
 11. Very interesting.inthavaraku Ila yevaru man temples gurinchina vivaralu teliyacheyaledu. Plz keep giving information sir. Through this we know not only about our culture but also our great constructions too

  ReplyDelete
 12. చాలా బాగుంది. మన దేవాలయాల గురించి అందరికి తెలుస్తుంది. ధన్యవాదాలు.

  ReplyDelete
 13. It's very good, recalling memories

  ReplyDelete
 14. nice work sir............teliyani chala vishayalu ee quiz dwara telusukuntunnam.keep going on.........mee site regular ga follow autham.

  ReplyDelete
 15. bhuvanamarepalli@gmail.com
  చాలా బాగుంది. మన దేవాలయాల గురించి అందరికి తెలుస్తుంది. ధన్యవాదాలు

  ReplyDelete
 16. very nice and good touch kalyan.adds@gmail.com

  ReplyDelete
 17. chaala manchi praythnam ila konasaginchandi winnerski saradhaga small photos pampinchandi

  ReplyDelete
 18. It's very nice I'm very excited to answer the question please continue this

  ReplyDelete
 19. Ilanti quizzes pettadam Valla manaku mana devallayalu gurinchi thelusthundhi thank you sir

  ReplyDelete
 20. Ilanti quizzes pettadam Valla manaku mana devallayalu gurinchi thelusthundhi thank you sir

  ReplyDelete
 21. Chalast bhagavudi

  ReplyDelete
 22. Raja Garu bagundi...telinivi kuda telustunnai...manchi prayatnam. all the very best

  ReplyDelete
 23. miru chesi prayatna to patu Local guides nu kuda prepare chesi list out chesti baguntundhi anukunta. Ee guides district level lekha region wise unti baguntundhi anukunta. varini ITDC tour guides registration chesu kuni laga guide chesita baguntundhi anukunta

  ReplyDelete
 24. Every Hindu should play this Quiz

  ReplyDelete
 25. And please List names of divya thirthas and their location like prabhasam, pushkaram, indra margam, swargabindu, daivikam, kurukshetram etc., please

  ReplyDelete
 26. Quiz Satagiri @ Gownipuram Ramakrishna

  ReplyDelete
 27. Good attempt sir, thank you sir

  ReplyDelete
 28. చాలా ఉపయోగకరమైన రీతిలో క్వీజ్ తయారు చేశారు.

  ReplyDelete
 29. దేవాలయాల గురించి తెలియని వారికి తెలిసేలా ఈ యొక్క ప్రయత్నం బాగుంది .ధన్యవాదములు

  ReplyDelete
 30. Very nice. Keep change the questions..

  ReplyDelete
 31. Pls change the questions every time

  ReplyDelete
 32. చాలా తెలియని విషయాలు తెలుసుకుంటున్నమండి మీ ద్వారా మీకు ధన్యవాదాలు, 🙏

  ReplyDelete
 33. Nice, Good program

  ReplyDelete

Post a Comment

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.