Kukke Subrahmanya Swamy Temple Information

Kukke Subrahmanyam
Kukke Subrahmanya Swamy Temple 300 km from Banglore. It's a devotional place.
Here God is Subrahmanya. Here Subrahmanya is very powerful God and a beautiful location with very very greenery.


 పరుశురామ  క్షేత్రాలలో  శ్రీ కుక్కే సుబ్రమణ్య స్వామి దేవాలయం కూడా  ఒకటి. శ్రీ కుక్కే సుబ్రమణ్య స్వామి క్షేత్రం నాగ దోష పూజలకు ప్రసిద్ధి.కుమార స్వామి వివాహం సందర్భంగా తండ్రి ఆదేశం మేరకు నాగరాజుకి అభయమిచ్చారు. అందువలన ఇక్కడ సుబ్రమణ్య స్వామి ని దర్శిస్తే నాగ దోషం పోతుంది.

 పరుశురామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ కుక్కే సుబ్రమణ్య స్వామి దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు కి 100 కి. మీ దూరంలో కుమారపర్వత శ్రేణుల మధ్య ధారా నది ఒడ్డున ఉంది. కుక్కే సుబ్రమణ్య దేవస్థానం ఉడిపి తో సహా మిగిలిన ఐదు క్షేత్రాలు ఉత్తర కర్ణాటక లో సాగర తీరంలో ఉండగా ఈ ఒక్క క్షేత్రం దూరంగా దక్షిణ కర్ణాటకలో ఉంది. రాక్షసులను సంహరించిన శివకుమారునికి దేవేంద్రుని  కుమార్తె అయినా దేవసేనతో వివాహం సుద్ద సష్టి నాడు ఇక్కడే జరిగినది. స్కందునికి మంగళ స్నానం చేయించడానికి దేవతలు అనేక పవిత్ర నది జలాలు తెచ్చారు. ఈ జలాల ప్రవాహమే నేటి కుమారధార. సుబ్రమణ్య స్వామి గర్భ గుడిలో ఈ మధ్యనే నిర్మించబడ్డ వసారాకు మధ్యన వెండి తాపడలతో అలంకరింపబడ్డ స్తంభం ఉంటుంది.ఈ స్తంభాన్ని దాటిన తరువాత లోపలి మండపం చేరుకోగానే గర్భ గుడిలో ఉన్న మూలవిరాట్ కనిపిస్తుంది. పైబాగంలో సుబ్రమణ్యస్వామి,మధ్య భాగంలో వాసుకి,క్రింది భాగంలో ఆదిశేషు ఉంటారు. Kukke Subrahmanya Temple Address:
Kukke Shree Subrahmanya Temple
Subrahmanya
Sullia Taluk
Dakshina Kannada District
Pin -574 238
Phone:  
91-8257-281224
91-8257- 281423
91-8257-281700 (E.O)



ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి మిగతా టెంపుల్స్ కోసం .  
Related Postings : 
Near by Temples list :

> Sringeri Sarada Mutt Temple Infomatin

> Hornadu Annapoorneswari Temple Information

> Kollur Mookambika Temple Information

> Hampi Tour Details Telugu
Buses are available form Kempegowda bus Station

Pics Credits : Sri Repaka Ramalingeswararao
kukke sumbramanya swamy temple details,telugu information in kukke subramayaswamy temple,list of parusurama ksetras,karnataka sri kukke subramaya swami temple details,karnataka temples,kukke subramanya swamy temple pdf file,history of kukke subramanya swamy temple.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS