Airavatesvara Temple is located in Near Kumbakonam, State of Tamilnadu. This temple is dedicated to Lord Shiva ( Airavatesvara) , Airavatesvara Temple built by Rajaraja chola 2 in the century CE is a UNESCO World Heritage Site, Along with the Thanjavur Brihadeeswara Temple.
తమిళనాడు లోని కుంబకోణానికి 12 కిలోమీటర్ల దూరం లో దరసురం వద్ద ఐరావతేశ్వర దేవాలయం ఉంది. యునెస్కో వారిచే 2004 లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది. ఇంద్రుని యొక్క వాహనం ఐరావతం ఇక్కడున్న శివుణ్ణి సేవించడం చేత స్వామి వారిని ఐరావతీశ్వర అని పిలుస్తారు. ఐరావతం పేరుమీదనే ఐరావతేశ్వర దేవాలయం అని పేరువచ్చింది. ఈ దేవాలయం ప్రధాన గోపురం ( టవర్ ) ఎత్తు 80 అడుగులు.
Pic Credits: Mr. atish Kumar V
పురాణాల ప్రకారం ఐరావతం దాని వాస్తవ రంగు తెలుపును దుర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయి ఈ దేవాలయం లో శివుని అర్చించి అచట గల కోనేరులో స్నానమాచరించినపుడు దాని పూర్వపు రంగును పొందినది అని స్థలపూరణం.
Darasuram Airavateswarar Temple, Tamilnadu Pics
Pic Credits: Vishnu Dayal
యమధర్మరాజు ఒక మహర్షి శాపం మూలంగా తన శరీరమంతా మంటలతో మండుతున్నట్లు అనిపించి ఆ బాధను పోగొట్టుకొనడానికి ఈ దేవాలయంలో అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఈ దేవాలయ కోనేరులో స్నానమాచరించి శరీర మంటలను పోగొట్టుకున్నాడని తెలుస్తుంది. ఈ కారణంగా ఈ సరస్సును "యమ తీర్థం" అని పిలుస్తారు.
Airavatesvara Temple Timings :
5 am to 8pm
Break Timings:
12.30 to 4pm
Airavatesvarar Temple Address:
Gurunathan Pillai Colony, Darasuram,
Kumbakonam, Tamil Nadu 612702
Related Posts:
> Tamilanadu State Famous Temples list
> Tanjavur Temple Information
> Srirangam Temple Information
Kumbakonam Surrounding Temples, Lord shiva temples in Tamilandu, Airavatesvara Temple information in telugu, Telugu Traval blog, Temple timings , Tamil nadu state famous temples list,Thanjavur temple information,Tanjuvur temple details.
Related Posts:
> Tamilanadu State Famous Temples list
> Tanjavur Temple Information
> Srirangam Temple Information
Kumbakonam Surrounding Temples, Lord shiva temples in Tamilandu, Airavatesvara Temple information in telugu, Telugu Traval blog, Temple timings , Tamil nadu state famous temples list,Thanjavur temple information,Tanjuvur temple details.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment