Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am **డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .** వృద్దల టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేశారు.  *** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Thanjavur Big Temple Guide in Telugu | 1000 years old temple thanjavur

Brihadeeswarar Temple Thanjavur BIG Temple Information


బృహదీశ్వర ఆలయం నిర్మించి 2010 సం॥ రానికి 1000 సంవత్సరాలు పూర్తిచేస్కుంది . ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.ఈ ఆలయ లో  216 అడుగుల ఎత్తైన విమానం. 81000 కేజీల ఏకశిలా కలశం 200 అడుగుల పైన ఉంచారు .20,000 కేజీల బరువు  13 అడుగుల ఎత్తు  , 16 అడుగుల పొడవు ఏక శీలా నందీశ్వరుడు. 12 అడుగుల శివలింగం ఈ బృహదీశ్వర ఆలయ ప్రత్యేకతలు. 

Thanjavur Big temple is located in Thanjavur , Tamilandu State.
తంజావూర్ బృహదీశ్వరాలయం .. నేను మొదటి సారి శ్రీరంగం వెళ్ళినప్పుడు తంజావూర్ వెళ్ళాను. శ్రీరంగం నుంచి 50 కిలోమీటర్ల దూరం లో తంజావూర్ ఉంది. శ్రీరంగం నుంచి డైరెక్ట్ బస్సు లు లేవు . శ్రీరంగానికి దగ్గరలో తిరుచిరాపల్లి ( Tiruchirapalli ) ఉంది. అక్కడ నుంచి తంజావూర్ బస్సు లో బయలుదేరాను.
అక్కడున్నవారికి బృహదీశ్వరాలయం అంటే అర్ధం కావడం లేదు..big temple కా అని అడిగేతే ఆ అవును అన్నాను. తిరిగి లోకల్ బస్సు లో ప్రయాణం చేసి బిగ్ టెంపుల్ దగ్గరకు చేరుకున్నాను. తమిళనాడు లో బస్సు టికెట్స్ తక్కువగా ఉంటాయి.   నిజానికి టెంపుల్ చూడ్డానికి లోపలివరకు వెళ్ళాలా ... ఎంట్రన్స్ గేటు దగ్గరే చూస్తూ ఉండిపోయాను. అప్పుడు అర్ధమైంది నాకు బిగ్ టెంపుల్ అని ఎందుకు అన్నారో.. ఈ ఆలయం లో ప్రతిదే పెద్దదే. 
ఎంట్రన్స్ టికెట్ ఏమి లేదు కాని, మన బ్యాగ్ పెట్టుకోవడానికి 10/- చెప్పులకు రెండు రూపాయలు వసూలు చేసారు. కెమెరా ఛార్జ్ మాత్రం లేదు. తమిళనాడు లో కొన్ని దేవాలయాలలో ఫొటోస్ తీస్కోవడానికి 50/- ఛార్జ్ చేస్తారు. వీడియో కూడా తీస్కోవచ్చును కాకపోతే కాస్త ఎక్కువ కట్టాలి. 
సరే మనం చెప్పులు పెట్టే దగ్గరే ఉండిపోయాం. 
ఈ ఆలయాన్ని రాజ రాజ చోళ -1, మధ్యయుగ చోళ రాజు 11 వ శతాబ్దం  లో నిర్మించారు. సునామి వచ్చినప్పుడు కూడా ఈ ఆలయం లో ఎటువంటి కదలిక రాలేదు. ఈ ఆలయం లో ఎన్నో ఆశ్చర్యపరిచే నిర్మాణాలు ఉన్నాయి. 1000 సంవత్సరాల క్రితం ఇవన్ని వారికీ ఎలా సాద్యామైందో మన ఉహకు అంతుచిక్కదు. 


ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి , బంకమట్టి, (సిమెంటు ) వాడలేదు. ఒకరాయి పై ఒకటి పేర్చుకుంటూ వెళ్లారు.  (adsbygoogle = window.adsbygoogle || []).push({});

216 అడుగులు ఉన్న ప్రధాన దేవాలయం నిర్మించడానికి 1,30,000 tons  గ్రానైట్ ఉపయోగించారు. 
80 tons బరువైన రాయిని 210 అడుగులు ఎలా తీస్కుని వెళ్ళారో ఈ క్రింది ఫోటో చూస్తే మీకు అర్ధం అవుతుంది. వారికీ 6 సంవత్సరాల సమయం పట్టిందటా . 

Thanjavur Temple Address:
Membalam Rd,
Balanapathy Nagar,
Thanjavur ,
Tamilandu.
Phone number : 04362274476

Thanjavur Big Temple Timings :
Morning : 6 am to 12.30 pm
Evening : 4 pm to 8.30 pm
ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి:
Thanjavur Big Temple Related Posts :
thanjavur big temple information, thanjavur big temple history in telugu, thanjavur temple timings, bruhadeeswarar temple , bruhadeeswara temple address, thanjavur temple address, sri rangam near by famous temples, famous temples in tamilnadu, tanjavur big temple information,tanjavur big temple history in telugu.

Comments

Popular Posts