Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Atlast what happened to dhritarashtra | Sri Chaganti Koteswarao

మహా భారత యుద్ధం ముగిసింది.. తనవారు అన్నవారు ఎవరు లేరు. భీముని మీద కపటప్రేమ అందరికి తెలిసి నలుగురిలో సిగ్గుపట్టాడు.. ధర్మరాజు రాజైనాడు. ఆ తరువాత ఏమి జరిగింది. దృతరాష్టుడు ఏమైయ్యాడు.. అయన ఏమైతే మనం తెల్సుకోవడం దేనికి ?  


Chaganti Koteswarao, Chaganti Koteswrao Gari Pravachanams. 

Comments