Drop Down Menus

Konaseema Tirupathi Vadapalli Temple Information

ఎర్రచందనమనే కొయ్యలో వెలసిన ఏకైక స్వయంభు క్షేత్రం వాడపల్లి. కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర వారి క్షేత్రం రాజమండ్రి ( రాజమహేంద్రవరం ) కి సుమారు 30 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఈ క్షేత్రం లో ఏడు  శనివారాలు దర్శించుకుని, ఏడు ప్రదిక్షణలు చేసిన భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతిశనివారం ఇక్కడకు భక్తులకు వేలాదిగా తరలివస్తారు.
గౌతమీ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, మొక్కులు చెల్లించుకుంటారు.  గౌతమీ తీరంలో కొలువున్న ఈ స్వామిని దేవర్షి నారదుడే ప్రతిష్ఠింపచేశాడంటారు. పురాతన చరిత్రగల ఆలయాలలో ఇది ఒకటి. వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్ళకు ఆకట్ట్టుకుని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాలలో వాడపల్లి ఒకటి. వాడపల్లి తీర్ధం అనగా వాడవాడలా ఉత్సవమే. ఆబాలగోపాలానికి ఆనందమే. ప్రతియేటా చైత్రశుద్ధ ఏకాదశినాడు శ్రీ స్వామి వారి తీర్థం , కళ్యాణోత్సవము వైభవముగా జరుగుతాయి.
Vadapalli Venkateswara Swamy Temple Timings:
Sunday to Friday :
6 am to 12 pm 
4 pm to 8 pm
Saturday :
4 am to 2 pm
4 pm to 8 pm
Konaseema Tirupathi Vadapalli Temple Contact  Address:
The Executive Officer
Sri Venkateswara Swamy Vaari Devasthanam
VADAPALLI - 533237
East Godavari District
Temple Phone No: 08855-271888

Vadapalli Temple Official Website : http://www.vadapallivenkanna.com/

How to Reach Vadapalli Venkateswara Swamy Temple :
రావులపాలెం నుంచి ఊబలంక, లొల్ల మీదుగా వాడపల్లి 10 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి బొబ్బర్లంక, ఆత్రేయపురం మీదుగా 28 కిలోమీటర్లు  దూరం లో ఈ క్షేత్రం ఉంది. రావులపాలెం , రాజమండ్రి నుంచి ప్రతి అరగంటకు RTC బస్సు ఉంటుంది. 



             

keywords:
vadapalli, venkateswara swamy temple, konaseema, konasima, konaseema tirupathi, tirupati, accommodation in  vadapalli, famous temples in east godavari, famous temples in konaseema,vadapalli temple route , vadapalli temple timings, vadapalli temple history in telugu, vadapalli temple history in pdf, temple information vadapalli, vadapalli temple video, 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment