Golden Temple Amritsar Information

హర్మందిర్ సాహిబ్, దర్బార్ సాహిబ్గా కూడా పిలవబడుతుంది మరియు అనధికారికంగా స్వర్ణ దేవాలయం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది, ఇది భారతదేశంలోని అమృతసర్ లో ఉన్న ప్రముఖ సిక్కు గురుద్వారం. దీనిని 16 వ శతాబ్దం లో నాలుగవ సిక్కు గురువు గురు రాందాస్ సాహిబ్ జీ నిర్మించారు. 

1604లో గురు అర్జున్ సిక్కుమతం యొక్క పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథాన్ని పూర్తిచేశాడు మరియు దీనిని గురుద్వారలో ప్రతిష్ఠాపించాడు. హర్మందిర్ సాహిబ్ లోకి వెళ్లెందుకు నాలుగు తలుపులు ఉన్నాయి, ఇవి సిక్కుల యొక్క నిష్కాపట్యత చిహ్నంగా అన్ని వర్గాల ప్రజల మరియు మతాల వైపుకు ఉన్నట్లు ఉంటాయి. ప్రస్తుత గురుద్వారం ఇతర సిక్కు మిస్ల్స్ సహాయంతో జస్సా సింగ్ అహ్లువాలియా 1764 లో పునర్నిర్మించారు.

Address: Golden Temple Rd, Amritsar, Punjab 143006
Opened: August 1604
Floors: 3
Temple Timings: 3AM–10PM
Architectural style: Sikh architecture
Golden Temple Amritsar Official Website : 
http://www.goldentempleamritsar.org/
Pic Credits: Vijay Arora

Architect: Guru Ram Das
golden temple amritsar history in telugu, amritsar temple timings, famous temples in punjab state, amritsar temple address.  

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS