Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Penugonda Venugopala Swamy Temple Information

Penugonda Venugopala Swamy Temple , ilaparru Village, West Godavari District .

ఇది పశ్చిమగోదావరి జిల్లాలో పెనుగొండ మండలంలోని ఇలపర్రు గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి వారి ఆలయము, గోపురం సరిగ్గా చూస్తె ప్రత్యేకత తెలుస్తుంది. స్వాతంత్ర ఉద్యమ సమయంలో నిర్మించిన గోపురంలో గాంధీ గారి మీద అభిమానం కొద్దీ మహాత్ముడి స్థాయి నుండి ప్రమోషన్ ఇచ్చి దేవుడిని చేసేసారు :)
అదెలా ఉన్నా విగ్రహం ఎవరు చేసారో గాని అద్భుతంగా కుదిరింది

Venugopala Swamy Temple Address:
Venugopala Swamy Temple,
Ilaparru Village,
Penugonda Mandal,
West Godavari District,
Andhra Pradesh.
Related Posts :

     

penugond venugopala swamy temple information in telugu, best temples information in hindu temples guide, temple timings, accommodation details, hindu temples guide.com

Comments