Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

The Tallest Temple Tower Gopuram in India

శ్రీరంగం తమిళనాడు లోని ప్రసిద్ద వైష్ణవ క్షేత్రం. భూతల స్వర్గం గా పిలుస్తారు. ఈ ఆలయం లో 22 గోపురాలు కలవు.  239.5 అడుగుల గోపురం భారత దేశ దేవాలయలాన్నింటి లోకి ఎత్తైనది . ఈ ఆలయం 156 ఎకరాల సువిశాల విస్తీర్ణం లో కలదు. 


The Srirangam Temple is the largest temple in Asia and it houses the tallest gopuram in the country. The temple occupies an area of 156 acres. 

 Click Here :  How to Reach Srirangam Ranganadha Swamy Temple
Click Here :
Famous Temples in Tamil Nadu State

Famous Vishnu Temples

Tallest Gopurams In India

How to Reach Srirangam Temple

Sri Rangam Surrounding Temples List 

tallest gopurams in india, srirangam gopuram height, Tallest Temple Towers Of India, Height Gopurams of Tamil Nadu,  tallest gopuram of temple in India,Tall Temple Towers,highest altitude temple in india

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు