135 అడుగులు ఎత్తైన ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని 1990 లో ముద్రగడ పద్మనాభం గారు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖామాత్యులుగా ఉండగా విగ్రహ శంఖుస్థాపన చేశారు. ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి బంగారు కళ్ళు పెట్టించినవారు శ్రీ నీరుకొండ వీర్రాజు గారి కుమారుడు సూర్యనారాయణ, భార్య కాంచనమాల గారు.
జగ్గంపేట నుంచి అన్నవరం వెళ్ళేదారిలో మనకు యర్రవరం కనిపిస్తుంది. రాజమండ్రి నుంచి 47 కిమీ దూరం లోను, అన్నవరం నుంచి 34 కిమీ దూరం లోను, జగ్గంపేట కు 9 కిమీ దూరం లోను యర్రవరం ఉంది.
Yarravaram Hanuman Temple Address:
Sri Prasanna Anjaneyaswamy Temple,
Yarravaram,
East Godavari District,
Andhrapradesh.
Sri Prasanna Anjaneyaswamy temples is located in Yarravaram village, Kirlampudi Mandal District of East Godavari State of Andhra Pradesh. Buses are available from Annavaram , 34 km from Annvaram, 9 km away from jaggampeta.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Beautiful
ReplyDelete