తిరుమలలో లక్ష నుంచి కోటి రూపాయల డొనేషన్ ఇచ్చేవారికి కల్పించే దర్శన వివరాలు | Tirumala Donations one lakh to 1 crore and above donation Details

  tirumala donation details


లక్ష - ఐదు లక్షల రూపాయల డొనేషన్ :

తిరుమలలో లక్ష నుంచి 5 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒకరోజు 5 మందికి సుపథం దర్శనం కల్పిస్తారు. 1 రోజు 100/- రూమ్ ఇస్తారు . 6 చిన్న లడ్డులు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు. 

1 Lakh to 5 Lakhs Acknowledgement Receipt, 1 Day Darshan through Supatham ( For 5 Persons) , 1 Day Accommodation 100/- Tarrif , 6 Small Laddus , 1 Duppatta and 1 Blouse Piece. 

 ఐదు  - పది లక్షల రూపాయల డొనేషన్ : 

తిరుమలలో ఐదు నుంచి 10 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు  5 మందికి సుపథం దర్శనం కల్పిస్తారు. 3 రోజులు  100/- రూమ్ ఇస్తారు . 10 చిన్న లడ్డులు మరియు ఒక మహాప్రసాదం ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు.

5 Lakhs to 10 Lakhs Acknowledgement Receipt, 3 Days Darshan through Supatham ( For 5 Persons) , 3 days Accommodation 100/- Tarrif , 10 Small Laddus & Mahaprasadam , 1 Duppatta and 1 Blouse Piece. 

పది  - 25 లక్షల రూపాయల డొనేషన్ :

తిరుమలలో 10 - 25 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు  5 మందికి బ్రేక్  దర్శనం కల్పిస్తారు. 3 రోజులు  500/- రూమ్ ఇస్తారు . 20 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు  ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 సిల్వర్ కాయిన్ (50 గ్రాములు )

10 Lakhs to 25 Lakhs Acknowledgement Receipt, 3 Days Darshan through Beginning Break Darshan ( For 5 Persons) , 3 days Accommodation 500/- Tarrif , 20 Small Laddus & 10 Mahaprasadam , 1 Duppatta and 1 Blouse Piece.  1 Silver Coin (50 gms)

25  - 50 లక్షల రూపాయల డొనేషన్ :

తిరుమలలో 25 - 50 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సుపథం దర్శనం మరియు మూడు రోజులు 5 మందికి బ్రేక్  దర్శనం కల్పిస్తారు. 3 రోజులు  1500/- రూమ్ ఇస్తారు . 4 పెద్ద లడ్డులు 5 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు  ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక  సిల్వర్ కాయిన్ (50 గ్రాములు )

25 Lakhs to 50 Lakhs Acknowledgement Receipt, 1 day darshan through Supatham + 3 Days Darshan through Beginning Break Darshan ( For 5 Persons) , 3 days Accommodation 1500/- Tarrif , 4 Big Laddus 5 Small Laddus & 10 Mahaprasadam , 1 Duppatta and 1 Blouse Piece.  1 Gold Dollar (5 gms) 1 Silver Coin (50 gms)

50  - 75 లక్షల రూపాయల డొనేషన్ :

తిరుమలలో 50 - 75 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సుప్రభాత సేవ మరియు 2 రోజులు  సుపథం దర్శనం మరియు మూడు రోజులు 5 మందికి బ్రేక్  దర్శనం కల్పిస్తారు. 3 రోజులు  2000/- రూమ్ ఇస్తారు . 6 పెద్ద లడ్డులు 10 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు  ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక  సిల్వర్ కాయిన్ (50 గ్రాములు )

50 Lakhs to 75 Lakhs Acknowledgement Receipt, 1day Suprabhata Seva +2 days darshan through Supatham + 3 Days Darshan through Beginning Break Darshan ( For 5 Persons) , 3 days Accommodation 2000/- Tarrif , 6 Big Laddus 10 Small Laddus & 10 Mahaprasadam , 1 Duppatta and 1 Blouse Piece.  1 Gold Dollar (5 gms) 1 Silver Coin (50 gms)

75  - 1 కోటి  రూపాయల డొనేషన్ :

తిరుమలలో 75 లక్షల  - 1 కోటి  రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం రెండు రోజులు  సుప్రభాత సేవ మరియు 3 రోజులు  సుపథం దర్శనం మరియు 3 రోజులు 5 మందికి బ్రేక్  దర్శనం కల్పిస్తారు. 3 రోజులు  2500/- రూమ్ ఇస్తారు . 8 పెద్ద లడ్డులు 15 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు  ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక  సిల్వర్ కాయిన్ (50 గ్రాములు )

75 Lakhs to 1 Crore Acknowledgement Receipt, 2days Suprabhata Seva +3 days darshan through Supatham + 3 Days Darshan through Beginning Break Darshan ( For 5 Persons) , 3 days Accommodation 2500/- Tarrif , 8 Big Laddus 15 Small Laddus & 10 Mahaprasadam , 1 Duppatta and 1 Blouse Piece.  1 Gold Dollar (5 gms) 1 Silver Coin (50 gms)

1 కోటి  రూపాయల పైన  డొనేషన్ :

తిరుమలలో 1 కోటి  రూపాయల పైన  డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం 3రోజులు  సుప్రభాత సేవ మరియు 4 రోజులు  సుపథం దర్శనం మరియు 3 రోజులు 5 మందికి బ్రేక్  దర్శనం కల్పిస్తారు. 3 రోజులు  3000/- రూమ్ ఇస్తారు . 10 పెద్ద లడ్డులు 20 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు  ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక  సిల్వర్ కాయిన్ (50 గ్రాములు ) మరియు వేద ఆశీర్వచనం  . 

1 Crore and above Acknowledgement Receipt, 3days Suprabhata Seva +4 days darshan through Supatham + 3 Days Darshan through Beginning Break Darshan ( For 5 Persons) , 3 days Accommodation 3000/- Tarrif , 10 Big Laddus 20 Small Laddus & 10 Mahaprasadam , 1 Duppatta and 1 Blouse Piece.  1 Gold Dollar (5 gms) 1 Silver Coin (50 gms) , 1 day Veda Ashirvachanam

మీకు ఏమైనా సందేహాలు ఉంటే హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ నెంబర్ 8247325819 కు మెసేజ్ చేయండి. 

Comments