Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Draksharamam Temple Information

ఇప్పట్లో కాగితం మీద ప్లాన్లు గీచి.. ఆ తర్వాత నిర్మాణం చేపట్టడం మన ఇంజనీర్ల అలవాటు అయితే అప్పట్లో శిల్పులకు ఈ అవకాశం లేదు. 
ద్రాక్షారామ ఆలయ నిర్మాణ సమయంలో శిల్పులు ఆలయం ఎలా నిర్మించాలా అని చర్చించుకుని ఒక నమూనా ఆలయాన్ని చెక్కారట.


వారు నేరుగా నిర్మాణ స్థలాన్ని పరిశీలించి ఒక ప్రణాళీకను అనుకుని, ప్రధాన శిల్పి అధ్యక్షతన మిగిలిన శిల్పులు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి నిర్మాణం ప్రారంభించేవారట.
ఆ క్రమంలో ద్రాక్షారాయ ఆలయ నమూనాను కూడా ముందుగా చెక్కి చూసుకుని ఆపై ప్రధాన అలయాన్ని నిర్మించారట.
ఇదిగో అదే ఆ నమూనా అలయం. లోపల భీమేశ్వరుడు మినహా.. ఈ బుల్లి ఆలయం ప్రధాన ఆలయాన్ని పోలి వుంటుంది
-- సరిదే నాగ్
Related Postings:
Draksharamam Temple History in Telugu

Panacharama Temples Information

East Godavari Famous Temples

             

Comments