Sri Mallikharjuna Swamy Temple, Sirichalma
ఆదిలాబాద్ నుంచి 60 కిమీ దూరం లో గల ఇచ్చోడ మండలం లో సిరిచల్మ అనే గ్రామం లో శ్రీ మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం ఉంది. ఈ ఆలయం లో శివుడికి ఎదురుగా రెండు నందులున్నాయి. Address:
Sri Mallikharjuna Swamy Temple
Sirichalma Village,
Ichoda Mandal,
Adilabad District,
Telangana
Credits: Mahendhar Muneshwar
Google Map: