Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Top Ten Temple Towers in India Video

భారత దేశం లో ఎత్తైన 10 గోపురాలు కలిగిన ఆలయాల వీడియో ఇది.. కేవలం 2 ని|| లోనే మీరు చూడవచ్చు. మీకు నచ్చితే షేర్ చెయ్యండి... ఎలా ఉందో కామెంట్ చెయ్యండి .




ఈ వీడియో మీకు లోడ్ అవడం ఆలస్యం అవుతుంటే క్రింద లింక్ పై క్లిక్ చేయండి :
https://goo.gl/eLDXDd 

మదురై చుట్టుప్రక్కల చూడాల్సిన 8 క్షేత్రాల సమాచారం కోసం క్రింద లింక్ పై క్లిక్ చేయండి 
https://goo.gl/Mhil99

top ten hindu temples, top ten hindu temple towers in india, famous temples in inida. height tower temple in india, tallest gopuram in india

Comments