Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Sri Chaganti Koteswara Rao Sir Speech

ఒకసారి ఒకతను  శ్రీ ఆదిశంకరుల దగ్గరకు వచ్చి మీరు దేవుడికోసం అన్ని వదులుకుని ఇలా కూర్చుకున్నారు కదా.. ఒకవేల భగవంతుడు లేకపోతే మీరు పోగుట్టుకున్న సుఖాలన్నీ పోగుట్టు కున్నట్టే కదా అన్నాడు. అప్పుడు జగత్ గురువులు చెప్పిన సమాధానం శ్రీ చాగంటి వారి మాటల్లో మీరే వినండి. 

వీడియో లోడ్ అవడం ఆలస్యం అవుతుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి
Hindu Temples guide Articles :



Comments