భీమవరం సోమేశ్వర ఆలయం:
మనదేశం లో ఎన్నో అద్భుతమైన క్షేత్రాలున్నాయి. మనవాళ్ళ మేధస్సుకు అందని వింతలూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయే ఆలయం లో శివలింగం ప్రతిరోజూ రంగులు మారుతూ భక్తులకు దర్శనం ఇస్తుంది. రోజు రంగు మారడం వల్ల మనం రంగు మారుతున్నట్టు గుర్తించలేం.. మనం రెండు సార్లు వెళ్లి దర్శనం చేస్తే రంగులు మారడం గుర్తించవచ్చు ..
ఎప్పుడంటారా ??
ఒకటి అమావాస్య నాడు రెండవది పౌర్ణమి నాడు. అమావాస్యనాడు గోధుమ రంగులో దర్శనం ఇచ్చే శివయ్య .. పౌర్ణమి రోజు నాడు తెల్లటి వర్ణం లో కనువిందు చేస్తాడు. ఈ రెండు రోజులు దర్శనం చేసుకున్నవారు స్పష్టమైన మార్పును గుర్తించగలుగుతారు.
అసలు ఈ లింగం ఎందుకు రంగులు మారుతుంది ?
మనం చూస్తున్నా ఈ శివలింగం పంచారామ క్షేత్రాలలో ఒకటి, ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడని అందుకే ఈ లింగాన్ని సోమేశ్వర లింగం అని పిలుస్తారు. ఈ లింగం చంద్రుని కళలు మారుతున్నట్టు రోజుకొక రంగు మారుతూ. అమావాస్య నాటికీ గోధుమ రంగులోను.. పౌర్ణమి నాటికి తెలుపు రంగులోను మారుతుంటుంది.
ఈ ఆలయం ఎక్కడుంది ?
ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో ఉంది. భీమవరం లో రైల్వే స్టేషన్ ఉండటం వల్ల చాలానే ట్రైన్స్ భీమవరం లో ఆగుతాయి.
దగ్గర్లో చూడవలసిన క్షేత్రాలు ఏమున్నాయి ?
దగ్గర్లో మరొక అద్భుతమైన క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం లో మీరు సాకార రూపం లో ఉన్న శివుణ్ణి చూడవచ్చు. అది కూడా తలక్రిందులుగా తపస్సు చేస్తూ ఉన్న శివుణ్ణి , శివుడి తో పాటు పార్వతి దేవి కూడా ఒకే శిలపై ఉండటం మీరు చూడవచ్చు. ఈ క్షేత్ర వివరాలు తెల్సుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
Temple Timings :
Morning : 5.30 am to 12 pm
Evening : 4 pm to 8 pm
Temple Address:
Someswara Swamy Temple,
Bhimavaram,
West Godavari,
Andhra Pradesh.
Related Postings :
> Penugonda venugopala swamy temple information
> Sri Ksheera Ramalingeswara swamy Temple Information
> Shakteeswara Temple Yanamadurru temple details
> Bheemavaram Mavullamma Temple Accommodation Details
Keywords : west godavari famous temples, westgodavari, lord shiva templess, shiva temples west godavari, color change shiva lingam,

ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment