Drop Down Menus

2017 Girivalam Calendar Tiruvannamalai | Arunachalam Giripradikshana Calendar

2017 Tiruvannamalai Girivalam Dates
 అరుణాచలం లో గిరిప్రదిక్షణ ప్రతిరోజూ చేస్తారు.. పౌర్ణమిరోజు ఎక్కువమంది చేస్తారు. క్రింద ఇచ్చిన తేదీలు పౌర్ణమిరోజులవి . పౌర్ణమిరోజు కాకుండా మిగిలినరోజులు కూడా చేయవచ్చు. ఈ గిరిప్రదిక్షణ 14 కిమీ దూరం ఉంటుంది. పగటిపూట చేయడం కష్టం. ఉదయం 11 అయ్యే లోపు ముగిస్తే మంచిది. కారణం ఏమిటంటే మనం తారురోడ్డుపై 14 కిమీ లు నడవాలి సూర్యతాపం ఎక్కువగా ఉంటే కష్టం కదా. ఇంకా సమాచారం కావాలంటే క్రింద లింక్ లు  ఇవ్వడం జరిగింది వాటిపైన క్లిక్ చేయండి. 


12th January (Thursday) Paush Purnima
10th February (Friday) Magha Purnima
12th March (Sunday) Phalguna Purnima
11th April (Tuesday) Chaitra Purnima
10th May (Wednesday) Vaishakha Purnima
09th June (Friday) Jyeshtha Purnima
09th July (Sunday) Ashadha Purnima
07th August (Monday) Shravana Purnima
06th September (Wednesday) Bhadrapada Purnima
05th October (Thursday) Ashwin Purnima
04th November (Saturday) Kartik Purnima
03th December (Sunday) Margashirsha Purnima


Related Postings :
Accommodation in Arunachalam / Tiruvannamalai 
Life of Ramana Maharshi
Arunachalam Temple Information
Life of Surinagamma Garu
How to Reach Arunachalam
arunachalam temple calendar 2017, tiruvannamalai girivalam calendar next year, 2017 arunachalam pournami timings, Girivalam dates in 2017, girivalam timings 2017, giripradikshana dates , 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. In june 2017 full moon timings for giri pradakshina in arunachalam

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON