Drop Down Menus

4-15th question options B is the


Congratulations ..
You WiN the QUIZ

hindutemplesguide@gmail.com కి మెయిల్ చేయండి.

లేదా ఫేస్బుక్ (face book ) లో మీరు హిందూ టెంపుల్ గైడ్ పేజీ లో మెసేజ్ చేయవచ్చు . పేజీ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది . ఈ క్విజ్ పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి .
https://www.facebook.com/templesguide

Click here : 4th Level Winners list Related Postings :
Quiz Level - 1

Quiz Level - 2

Quiz Level - 3

శ్రీ కాశి విశాలాక్షి శక్తి పీఠం :  https://goo.gl/SGMhQh 
శ్రీశైలం భ్రమరాంబిక శక్తిపీఠం  :  https://goo.gl/Co1pSw 
శ్రీ పురుహూతికా దేవి శక్తిపీఠం :  https://goo.gl/Pb1P8H 
శ్రీ మాణిక్యాంబ శక్తిపీఠం :  https://goo.gl/eknwne  
శ్రీ వైష్ణవి దేవి శక్తీపీఠం :  https://goo.gl/QNtgom 
శ్రీ మాధవేశ్వరి శక్తిపీఠం :  https://goo.gl/ARA2La 
శ్రీ మంగళగౌరి శక్తిపీఠం :  https://goo.gl/ViMsnm 
ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠం :  https://goo.gl/w2cLHF 
శ్రీ గిరిజాదేవి శక్తిపీఠం :  https://goo.gl/t18oRU
శ్రీ కామాఖ్య శక్తిపీఠం :  https://goo.gl/3Mk6oj
శ్రీ జోగులాంబ శక్తిపీఠం :  https://goo.gl/aa9NLm
శ్రీ శంకరీదేవి శక్తిపీఠం :  https://goo.gl/rc1Doi
శ్రీ చాముండేశ్వరి శక్తిపీఠం :  https://goo.gl/LY2wNG
శ్రీ  ఏకవీర శక్తిపీఠం :  https://goo.gl/yryF7j 
కొల్హాపూర్ మహాలక్ష్మి శక్తిపీఠం :  https://goo.gl/kCHXti 
శ్రీ సరస్వతి శక్తిపీఠం :   https://goo.gl/p8mQaz  
కాంచీపురం శ్రీ కామాక్ష్మి అమ్మవారి ఆలయం :  https://goo.gl/9vBUc6  
మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం :  https://goo.gl/yhdBZc
శృంగేరి శారదా పీఠం :  https://goo.gl/yHpxWH 
కనకమహాలక్ష్మి టెంపుల్ వైజాగ్ :  https://goo.gl/RRwgnv 
గోల్డన్ టెంపుల్ శ్రీపురం :  https://goo.gl/AVD4VR   
తలుపులమ్మ తల్లి :  https://goo.gl/VobnnQ
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.