Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

You are going to feel the best experience of nature in these 8 places in A.P


ప్రకృతిని ఆస్వాదించడానికి మనం చాల ప్రదేశాలకు వెళ్తుంటాం . అలా వెళ్లేముందు మన దగ్గర్లో ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న 8 ప్లేస్ లను కూడా కవర్ చేయండి .. రండి ఆ ప్లేస్ లు ఏమిటో చూసి వద్దాం . మీకు తెల్సిన ప్లేస్ లను కామెంట్ చేయండి వాటిని కూడా చేరుస్తాం . 

1) Araku Valley 
Visakhapatnam


2) Belum Caves
Kurnool District


3) Bhavani Island
Vijayawada


4) Borra Caves
Visakhapatnam


5) Dindi
East Godavari


6) Papikondalu
EAST GODAVARI




7 ) Talakona Waterfalls 
58 KM FROM TIRUMALA


8) Ahobilam
150 KM FROM KURNOOL





Related Postings :
Beautiful destinations and excellent waterfalls in total best nature experience at Andhra pradesh, famous places in andhra pradesh.

Comments

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు