Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

You Must Visit These 9 Temples in India | Hindu Temples Tour Guide

9 ఆలయాలు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాయి .. నేను ముందే చెప్పేస్తే ఆసక్తి ఏముంటుంది... ఈ ఆలయాలను చూసి అదేమిటో మీరే చెప్పాలి.. రండి ఆలస్యం దేనికి .. 

1) Kapila Theertham - Tirumala


కపిల తీర్ధం తిరుమల కొండ క్రింద ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి సుమారు 2.5 కిమీ దూరం లో ఉంటుంది. రైల్వస్టేషన్ నుంచి బస్సు లు ఆటోల సౌకర్యం కలదు. మరీంత సమాచారం కొరకు క్రింద లింక్ పై క్లిక్ చేయండి. 

2) Dwarakadhish Temple - Gujarat

శ్రీకృష్ణభగవానుడు రాజధానిగా చేస్కుని పరిపాలించిన ప్రదేశమే ఈ ద్వారకా, మహాభారత యుద్ధం ముగిసినతరువాత శ్రీ కృష్ణుని రాజ్యం సముద్రం లో ముగిపోయింది అని  పురాణాల్లో చెప్పడినవాటికి సముద్రగర్భం లో ముగిన ఆ నాటి నిర్మాణాలే ఇప్పటి పరిశోధనలో బయటపడినవి. ద్వారకాధీశ్ ఆలయాన్ని కృష్ణుని మనవడైన  వజ్రనాభుని చేత నిర్మించబడింది. 2500 సంవత్సరాల క్రింతం నిర్మించారని తెలుస్తుంది. చార్‌ధాం యాత్రలో భాగం గా ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు. 
3) Haridwar - Uttarakhand

సాగరమధనం తరువాత అమృత భాండాన్ని గరుత్మంతుడు తీస్కుని వస్తున్న సమయం లో అమృతం ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్ , హరిద్వార్ లో ఈ నాలుగు ప్రదేశాలలో అమృతం చిందడం వల్ల ఈ నాలుగు క్షేత్రాలను అమృతం చిందిన క్షేత్రాలని పిలుస్తారు. హరిద్వార్ అంటే హరిని చేరుకోడానికి మార్గం అని అర్ధం.   
4) Kanyakumari - Tamilnadu

సముద్రతీర ప్రకృతి రమణీ యతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని థోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణు వులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్లుగా చెబుతుంటా రు. అలాగే వారణాసి పరమశివు డికి నివాస స్థలమైనట్లుగా, కన్యా కుమారి పార్వతిదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వా సం. మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తుల నమ్మకం . కన్యాకుమారి లో గల వివేకానంద రాక్ వద్ద స్వామి వివేకానంద కాంస్యవిగ్రహం ఉంటుంది. వివేకానందుడు తపస్సు చేసిన ప్రదేశం కావడం వళ్ళ  తపస్సు చేసిన ప్రదేశం లో ఆయన విగ్రహాన్ని నిర్మించారు. వివేకా నందుడి రాక్‌కు కొంత దూరంలో పార్వ తిదేవి పరమశివుడిని పెళ్లాడేందుకు తపస్సుచేసిన ప్రాంతం, అక్కడ శిలారూ పంలోని ఆమె పాద ముద్రిలు కూడా మనకు దర్శనమిస్తాయి.సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు, అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటా డు. ముఖ్యంగా పౌర్ణ మి రోజు రాత్రి పూ ట ఏకకాలంలో జ రిగే సూర్యా స్తమ యం, చంద్రో దయాలను చూ సి పులకించని యాత్రికుడుండడేమో.


5) Shore Temple Mahabali Puram - Tamil Nadu


చెన్నై నుంచి 55 కిమీ దూరం లో మహాబలిపురం ఉంది. ఇక్కడ శిల్పకళా  సంపద అద్భుతం. మహాబలిపురం కోసం మీకు నేను వేరేగా ఆర్టికల్ రాస్తాను.. 
6) Murudeshwar - Karnataka

ప్రపంచం లో ఎత్తైన గోపురం ఇక్కడే ఉన్నది. ఈ ఆలయ  స్థలపురాణం త్రేతాయుగం నాటిది. బెంగళూరు నుండి 455 కి.మీ. దూరం లో మంగళూరు నుండి 180 కి.మీ. దూరం లో ఉన్నది. మురుడేశ్వరం ఆలయం కోసం నాలుగు లైన్ లో చెప్పడం కష్టం .. 
7) Ramanathaswamy Temple - Tamil Naduరామేశ్వరం కోసం పూర్తీ సమాచారం కొరకు క్రింద లింక్ పై క్లిక్ చేయండి. 
https://goo.gl/gdB6VX


8 ) Tiruchendur - Tamil Nadu

సుబ్రహ్మణ్య స్వామి ఆరుపడైవీడు క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి... నిర్మాణ సమయం లో జరిగిన అద్భుతాలను ఇప్పడికి కధలుగా చెప్పుకుంటారు. తిరుచెందూర్ ఆలయ వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 

9) Varanasi - Uttar Pradesh

కాశి క్షేత్రం ఒక్కసారి కూడా వేళ్ళని వారు కూడా అన్ని దర్శించేలా రాయడం జరిగింది. ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోగలరు. 
https://goo.gl/b94FG2

2017 గంటల పంచాంగం డౌన్లోడ్ చేసుకోడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి 
https://goo.gl/1ZvTrp

ఆంధ్ర లో మీరు ఈ 8 ప్లేస్ లను చూసారా ?
https://goo.gl/hzsAo7

famous temples in india, most popular temples in india, top 9 temples in india , famous temples in south india, famous temples in north india, 

Comments

  1. VERY GOOD INFORMATION FOR THE BEGINNERS WHO IS VISITING FIRST TIME TO THESE PLACES.....

    ReplyDelete
  2. Very good matter how am also visit 4 places Tamil Nadu.

    ReplyDelete

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు