Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

112 feet face of Adiyogi Statue at Coimbatore | Isha Foundation | Tamil Nadu

ఈశా ఫౌండేషన్ ( Isha Foundation ) వారి ఆధ్వర్యం లో ఫిబ్రవరి 24 వ తేదీ 2017 , మహాశివరాత్రి నాడు 112 అడుగుల ఆదియోగి శివుని విగ్రహాన్ని ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించారు. కోయంబత్తూరు నుంచి 25 కిమీ దూరం లో గల  ఈశా యోగ కేంద్రం లో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. 
> ప్రపంచం లోనే అదిపెద్ద శివుని విగ్రహం ఇదే కావడం విశేషం. 
>డిజైన్ చేయడానికి పట్టిన సమయం రెండున్నరేళ్లు 
> నిర్మాణం 8 నెలల్లోనే పూర్తిచేశారు. 
> విగ్రహం బరువు 500 టన్నులు 
> మానవ శరీరం లో 112 చక్రాలు ఉంటాయని వాటికి ప్రతీకగా 112 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసారు .
> The 112 feet tall bust of 'Adiyogi' Lord Shiva at the Isha Yoga Foundation has been declared the world's largest bust by the Guinness Book of World Records.

Related Articles :
> Famous Temples in Tamil Nadu

> Famous Lord Shiva Temples in India


> Tallest Temple Towers in India

adiyogi, adiyogi shiva statue ate coimbatore , isha foundation adi yogi statue, adiyogi statue location , adiyogi statue accommodation , tamil nadu temples ,

Comments

  1. good kaaani yendhuku aaa vigraham pettaro yevariki teledhu

    ReplyDelete

Post a Comment