ఈశా ఫౌండేషన్ ( Isha Foundation ) వారి ఆధ్వర్యం లో ఫిబ్రవరి 24 వ తేదీ 2017 , మహాశివరాత్రి నాడు 112 అడుగుల ఆదియోగి శివుని విగ్రహాన్ని ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించారు. కోయంబత్తూరు నుంచి 25 కిమీ దూరం లో గల ఈశా యోగ కేంద్రం లో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
> ప్రపంచం లోనే అదిపెద్ద శివుని విగ్రహం ఇదే కావడం విశేషం.
>డిజైన్ చేయడానికి పట్టిన సమయం రెండున్నరేళ్లు
> నిర్మాణం 8 నెలల్లోనే పూర్తిచేశారు.
> విగ్రహం బరువు 500 టన్నులు
> మానవ శరీరం లో 112 చక్రాలు ఉంటాయని వాటికి ప్రతీకగా 112 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసారు .
> The 112 feet tall bust of 'Adiyogi' Lord Shiva at the Isha Yoga Foundation has been declared the world's largest bust by the Guinness Book of World Records.
The Isha Yoga Center is situated 30 kilometers (20 miles) west of Coimbatore, Tamil Nadu. > The 112 feet tall bust of 'Adiyogi' Lord Shiva at the Isha Yoga Foundation has been declared the world's largest bust by the Guinness Book of World Records.
There are direct buses between Coimbatore and the Isha Yoga Center
Adiyogi and Dhyanalinga premises are open from 6:00 am to 8:00 pm.
Laser show : 7:15pm
ఇషా లో ఉండటానికి ఆన్ లైన్ రూమ్ బుక్ చేసుకోవచ్చు చెక్ ఇన్ టైం 3 స్లాట్ లుగా ఇస్తున్నారు .ఉదయం 8am ,1 pm , 6 pm .
బుకింగ్ వెబ్సైటు : https://cottage.isha.in/
Contact Information:
Isha Yoga Center
Velliangiri Foothills, Ishana Vihar Post,
Coimbatore - 641 114, India
Telephone: 83000 83111, 0422 4283111, 0422 3583111
Email: info@ishafoundation.org
Related Articles :> Famous Temples in Tamil Nadu
> Famous Lord Shiva Temples in India
> Tallest Temple Towers in India
adiyogi, adiyogi shiva statue ate coimbatore , isha foundation adi yogi statue, adiyogi statue location , adiyogi statue accommodation , tamil nadu temples ,
good kaaani yendhuku aaa vigraham pettaro yevariki teledhu
ReplyDelete