Drop Down Menus

Ugadi Panchangam 2017-18 | Rashi Phalalu | Hevalambinama Samvastaram

2017-2018 ugadi horscope , telugu ugadi horoscope , horscope for all signs , 2017 horschope , telugu ugadi 2018 panchangam
2017-18 హేమలంబి  నామ సంవత్సర రాశి ఫలితాలు 
మేషరాశి ఫలితాలు - Aries Horoscope : 
ఆ , చూ, చే , చో , లా , లీ, లూ , లే , లో ,  అను అక్షరములు తమ పేరులోని మొదటి గలవారు. 
ఆదాయం : 8  వ్యయం : 14
రాజపూజ్యం : 4  అవమానం : 3
Click here : Ugadi Panchangam Free Pdf Download

వృషభరాశి  - Taurus Horoscope :
ఈ , ఊ ,ఏ , ఓ , వా , వీ , వు , వె , వో అను అక్షరములు తమ పేరులోని మొదటి గలవారు. 
ఆదాయం : 2 వ్యయం : 8
రాజపూజ్యం : 7 అవమానం : 3
Click here : Telugu Devotional Books 

మిధునరాశి ఫలితాలు - Gemini Horoscope   :
కా, కి , కూ , ఖం , చ్ఛ , కే , కో , హా, అను అక్షరములు తమ పేరులోని మొదటి గలవారు. 
ఆదాయం : 5 వ్యయం : 5
రాజపూజ్యం : 3  అవమానం : 6
Click Here : Mahabharatam Books Free  Download 

కర్కాటకరాశి  ఫలితాలు - Cancer Horoscope  :
హీ , హూ , హే , హొ , డా , డీ , డూ , డే , డో, అను అక్షరములు తమ పేరులోని మొదటి గలవారు. 
ఆదాయం : 14  వ్యయం : 2
రాజపూజ్యం : 6  అవమానం : 6
Click Here : Bhagavath Geetha Free Download 

సింహరాశి   ఫలితాలు - Leo Horoscope  :
మా , మీ , మూ , మే , మో , టా , టీ , టూ , టే ,  అను అక్షరములు తమ పేరులోని మొదటి గలవారు. 
ఆదాయం : 2  వ్యయం : 11
రాజపూజ్యం : 2  అవమానం : 2
Click here : Potana Bhagavaam Free Download 

కన్యారాశి ఫలితాలు  - Virgo Horoscope  :
టో , పా , పి ,పూ , షం , ణా , ఠ, పే , పో ,  అను అక్షరములు తమ పేరులోని మొదటి గలవారు. 
ఆదాయం : 5  వ్యయం : 5
రాజపూజ్యం : 5  అవమానం : 2

తులారాశి ఫలితాలు -  Libra Horoscope   :
రా , రి , రూ , రే , రో , త , తీ , తూ , తే ,  అను అక్షరములు తమ పేరులోని మొదటి గలవారు. 
ఆదాయం : 2  వ్యయం : 8
రాజపూజ్యం : 1  అవమానం : 5
Famous Temples in Tamil Nadu State

వృశ్చికరాశి ఫలితాలు - Scorpio Horoscope   :
తో , నా , నీ , నూ , నే , నో , య , యా , యూ  ,  అను అక్షరములు తమ పేరులోని మొదటి గలవారు. 
ఆదాయం : 8  వ్యయం : 14
రాజపూజ్యం : 4  అవమానం : 5
Click Here : 17  Unique Lord Shiva Temples  

ధనుస్సు రాశి  ఫలితాలు - Sagittarius Horoscope   :
యే , యో , బా , బి , భూ , ధా , భా , డ , భే ,   అను అక్షరములు తమ పేరులోని మొదటి గలవారు. 
ఆదాయం : 11  వ్యయం : 5
రాజపూజ్యం : 7  అవమానం : 5

మకర రాశి  ఫలితాలు - Capricorn Horoscope   :
జో , జా , జీ , జూ , ఖా , గా , గీ ,  అను అక్షరములు తమ పేరులోని మొదటి గలవారు. 
ఆదాయం : 14  వ్యయం : 14
రాజపూజ్యం : 3  అవమానం : 1'
Click here : Arunachalam Complete Information

కుంభరాశి ఫలితాలు - Aquarius Horoscope
గు , గే , గో , సా , సీ , సు , సే , సో , దా ,   అను అక్షరములు తమ పేరులోని మొదటి గలవారు. 
ఆదాయం : 14  వ్యయం : 14
రాజపూజ్యం : 6  అవమానం : 1

మీనరాశి ఫలితాలు - Pisces Horoscope
ది , దు , శ్యం , ఝూ , దా , దే , చా , చి   అను అక్షరములు తమ పేరులోని మొదటి గలవారు. 
ఆదాయం : 11  వ్యయం : 5
రాజపూజ్యం : 2  అవమానం : 4

Click here : Ugadi Vishistata 

Hindu Temples Guide Recent Postings :
telugu ugadi, rashi phalalu , ugadi panchagam ,  2017 - 18 panchagam , hevalambi , telugu new year , ugadi , rashi phalu telugu , Horoscope ugadi , hindu temples guide , new year ugadi , telugu new year , telugu ugadi pdf , 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.