తిరుమల వెళ్తున్నప్పుడు లేదా వెళ్లేముందు మీకు ఏమైనా సందేహాలు లేదా సహాయం కొరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కాల్ చేసి మనం సమాచారం పొందవచ్చు. Tirumala Tirupathi Devasthanam Callcenter Phone Numbers : 0877227777 , 08772233333 , 18004254141 Tirumala Online Booking Website : www.ttdsevaonline.com తిరుమల రూమ్స్ కోసం చాల ప్రశ్నలకు సమాధానం కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి : https://goo.gl/yYkYKw Tirumala Seva Age Limits : General Seva :18 - 60 Years Laddu Prasada Seva : 18 - 65 Years Parakamani Seva : 35 - 65 Years Seva Booking Website : http://srivariseva.tirumala.org/ Related Articles : Tirumala Foot Path Way Information Tirumala Accommodation Information Tirumala Surrounding Temples Details
రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు
కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు
కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది
మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది
శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/
తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు : 1) Vishnu Nivasam విష్ణు నివాసం , 2) Srinivasam శ్రీనివాసం , 3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ , శ్రీవారి మెట్టు
Daily Opening Time 3:30 AM పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు . వెబ్సైటు : https://shrikashivishwanath.org/
FOLLOW US ON :
మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.
Comments
Post a Comment