Drop Down Menus

Dharma Sandehalu | Devotional Doubts in Telugu | Hindu Temples Guide

మనకు ఎన్నో ధర్మ సందేహాలు వస్తుంటాయి.. వాటిలో ప్రధానమైనవి ఇక్కడ కొన్ని ఇవ్వబడ్డాయి.. ప్రశ్నకు ఎదురుగా సాధనం దొరికే లింక్ కూడా ఇవ్వబడింది..
🕉పూజామందిరం ఏ దిశలో ఉండాలి? https://goo.gl/VpD1Tr 🕉దేవుడికి తలనీలాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో తెలుసా https://goo.gl/qinrMS 🕉శివాలయంలో ప్రదక్షిణలు ఏ విధంగా చేయాలో తెలుసా https://goo.gl/HJVE7a 🕉గుడిలో ప్రదక్షిణలు ఇలా చేయకూడదు https://goo.gl/1w6u7G 🕉ఇంటి గుమ్మాలకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా https://goo.gl/rGJGLv 🕉దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం పెట్టుకోకూడదా? https://goo.gl/4kN4YA 🕉కాశీకి వెళ్లినప్పుడు తనకు ఇష్టమైన వాటిని వదిలేయమనడానికి కారణమేమిటి? https://goo.gl/YC7uDF
🕉తిరుమలలో ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి? https://goo.gl/ijxQJo 🕉దైవదర్శనం తరువాత గుడిలో ఎందుకు కూర్చోవాలి https://goo.gl/qx5ftH 🕉దీపారాధన కొండెక్కితో అపశకునమా https://goo.gl/qnZVMZ 🕉శ్రీ హనుమాన్ జయంతి పూజ విశిష్టత https://goo.gl/5YHAAy 🕉నిత్యపూజా విధానం https://goo.gl/iS9S7E 🕉దేవాలయం ముందు ధ్వజస్తంభం నిలుపుటకు కారణం ఏమిటి https://goo.gl/SkgbNc 🕉శివుడిని నందికొమ్ముల మధ్య నుంచి ఎందుకు దర్శించాలి? https://goo.gl/ZCsJZD 🕉ఏ వారం.. ఏ పూజ... ఏ ఫలితం? https://goo.gl/qY6PmN 🕉 అక్షయ తృతీయ అంటే ఏమిటి ? పూజ విధానం https://goo.gl/zn3yo7 🕉అక్షయ తృతీయకు అ పేరు ఎలా వచ్చింది ? విశిష్టత https://goo.gl/nkpFgp 🕉గుడిలో గంటలు ఎందుకు మోగిస్తారు? https://goo.gl/CKFyo7 🕉జీలకర్ర, బెల్లాన్ని ఎందుకు పెట్టిస్తారు? https://goo.gl/X8MY96 🕉పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే అశుభమా? https://goo.gl/LF1RNG 🕉అసలు గోత్రం అంటే ఏమిటి ?మీ గోత్రం ఎలా తెలుసుకోవచ్చు https://goo.gl/43KFvQ 🕉గరుడ పురాణం ఏ సమయంలో చదవాలి https://goo.gl/n6xewD 🕉తులసి కోటకు ఇంతటి విశిష్ట స్థానం ఎందుకు https://goo.gl/YcEd8h 🕉జ్యోతిష్య శాస్త్రలో జ్యోతిష్య , వాస్తు, శకునం, సాముద్రికం, స్వప్నం https://goo.gl/fcuvXC
🕉జ్యోతిష్య శాస్త్రలో గురించి సులభంగా తెలుసుకోండి https://goo.gl/gJcAVc 🕉ఉగాది విశిష్టత ఉచిత పుస్తకం డౌన్లోడ్ https://goo.gl/wg2R8C 🕉మహా శివరాత్రి విశిష్టత https://goo.gl/gQtG7A
🕉మహా శివరాత్రి రోజున పూజ ఎలా చేయాలి https://goo.gl/LZMx4b 🕉మహా శివరాత్రి రోజున ఉపవాసం ,జాగరం ఎందుకు చేస్తారు https://goo.gl/EbMXKj 🕉గ్రహణం సమయంలో ధర్బాలకు అంత ప్రాముఖ్యత ఎందుకు ? https://goo.gl/hqRFSq 🕉గ్రహణం రోజు ఇలా చేయకండి https://goo.gl/qcWfzB 🕉గర్భిణీ స్త్రీలు గ్రహణం రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు? https://goo.gl/XuvvSh 🕉దశావతారాల్లో ఉన్న బుద్ధుడు ,గౌతం బుద్ధుడు ఇద్దరు ఒక్కరేనా ? https://goo.gl/tR3gXz 🕉గర్భిణీ స్త్రీలు దేవాలయాలకు వెళ్లడం,దీపారాధనం చేయడం నిషేధమా ? https://goo.gl/UrvSaS 🕉ఈషణత్రయం అంటే ఏమిటి ? https://goo.gl/x3cxuB 🕉పూర్తినిర్మాణం జరగని ఇంట్లో గృహప్రవేశం చేయవచ్చా .. https://goo.gl/joKWu7 🕉ఇంట్లో ఆక్వేరియం ఉండవచ్చా ... https://goo.gl/NG3ZqA 🕉వీధి పోటు అంటే ఏమిటి ,పరిహారం ఎలా ? https://goo.gl/iLJHe6 🕉పుట్టిన సమయం తెలియకపోతే జాతకం తెలుసుకోలేమా ... https://goo.gl/9fDGBd 🕉భార్య భర్తలు తగాదాలు పడకుండా ఉండేందుకు ఆధ్యాత్మిక సాధన ఏమిటి ... https://goo.gl/8Kdgnd
🕉గుడిలోకి వెళ్లే ముందు గడపకి ఎందుకు నమస్కరించాలి ? https://goo.gl/bztMdc 🕉ఇంట్లో గోపంచకం జల్లితే దోషాలు తొలిగిపోతాయా ... https://goo.gl/jCKkdr 🕉అన్న ప్రాసన్న రోజు తొలి ముద్ద ఎవరికీ తినిపించాలి ? https://goo.gl/z27Swj
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. my brother married a non brahmin lady who is having a child. can she do the yearly father ceremony. please advice

    ReplyDelete

Post a Comment

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.