Temples Guide Sapthagiri Computations Temples Quiz

నమస్కారం టెంపుల్స్  గైడ్ క్విజ్ మీకు తెలియనివి తెలియచేస్తూ .. ఈ సారి మీ పరిజ్ఞానాన్ని మరీంత పెంపొందించడమే కాకుండా ఈ దీపావళికి కానుకాలను కూడా తీస్కుని వచ్చింది . ఈ క్విజ్ లో విన్ అయినవారిలో కొందరిని సెలెక్ట్ చేసి వారికి సంవత్సరం పాటు సప్తగిరి మాస పత్రికను కొరియర్ చేయబోతున్నాము . మీకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ క్విజ్ కి స్వాగతం పలుకుతున్నాము . ఈ క్విజ్ విజేతలను గురువారం తెలియచేస్తాము . ఇకపై ప్రతినెలా రెండు సార్లు క్విజ్ పోటీలు నిర్వహించబోతున్నాము . 
క్విజ్ ఆడటానికి ఈ  లింక్ ను క్లిక్ చేయండి :  https://goo.gl/ZZaeQe
హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్  నెంబర్ 8247325819 కు మెసేజ్ చేయండి .. క్విజ్ పెట్టిన ప్రతిసారి మీకు తెలియచేస్తాము .
విజేతల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS