Drop Down Menus

TTD SAPTHAGIRI MAGAZINE YEAR OF 2018 BOOKS FREE DOWNLOAD

తిరుమల తిరుపతి దేవస్థానం వారు విడుదల చేస్తున్న సప్తగిరి మాసపత్రిక లో తిరుమల క్షేత్ర వైభవం తో పాటు తిరుమలలో జరిగే కార్యక్రమాలు, ఆధ్యాత్మిక  విశేషాలు ఎన్నో ఈ మాసపత్రికలో ఉంటున్న విషయం తెల్సిందే . కేవలం 5 రూపాలకే సప్తగిరి ని అందిస్తుంది టీటీడీ. ఆన్లైన్ లో ద్వారా కూడా సప్తగిరి ని బుక్ చేస్కోవచ్చు , సంవత్సర చందా 60/- , జీవిత చందా 500 రూపాయలు . ttdsevaonline వెబ్సైటు ద్వారా మనం ఇప్పుడు బుక్స్ ని ఆన్లైన్ లో బుక్ చేస్కోవచ్చు . 
2018 సంవత్సరం లో  ఇప్పటివరకు విడుదల అయిన సప్తగిరి మాసపత్రికను నెలల వారీగా మీ ముందు ఉంచుతున్నాము . మీకు ఏ నెల బుక్ కావాలి అనుకుంటే ఆ నెల పై క్లిక్ చేసి బుక్ ని ఉచితంగా డౌన్లోడ్ చేస్కోవచ్చు .

January Month 2018 Sapthagiri Magazine PDF Download

February  Month 2018 Sapthagiri Magazine PDF Download

March Month 2018 Sapthagiri Magazine PDF Download

April  Month 2018 Sapthagiri Magazine PDF Download

May Month 2018 Sapthagiri Magazine PDF Download

June Month 2018 Sapthagiri Magazine PDF Download
July Month 2018 Sapthagiri Magazine PDF Download

August Month 2018 Sapthagiri Magazine PDF Download

September Month 2018 Sapthagiri Magazine PDF Download

October Month  2018 Sapthagiri Magazine PDF Download

November  Month 2018 Sapthagiri Magazine PDF Download
Related Postings :

Keywords : Sapthagiri books download , Sapthagiri pdf download month wise , 2018 ttd sapthagiri books , online sapthagiri books dates . 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.